Karnataka: కర్ణాటక రాజకీయాల్లో మరోసారి వేడెక్కనున్నాయి. టార్గెట్ 2023 దిశగా అమిత్ షా వ్యూహం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా నాయకత్వ మార్పు జరగనుందనే వార్తలు విన్పిస్తున్నాయి.
Kashmiri Pandits: వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకున్న కర్ణాటకలోని ఓ విద్యాసంస్థ సేవా ధృక్ఫథాన్ని చాటుకుంది. కశ్మీర్ పండిట్ల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించింది.
Karnataka Bible Controversy: హిజాబ్ వివాదం మరువక ముందే.. కర్ణాటకలో ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రార్థన, భోదనకు తల్లిదండ్రులు అంగీకరిస్తేనే వారికి అడ్మిషన్స్ ఇస్తామని ఓ పాఠశాల యాజమాన్యం స్పష్టం చేయగా.. ఇప్పుడదే విషయంపై వివాదం జరుగుతోంది.
Hijab Raga has started again in Karnataka. Staff intercepted students who came to the exam wearing hijab. With that the students left. The High Court also dismissed the petition filed by several students
Some are provoked in the name of love. Forgetting even where we are. The affairs that have to be fought between the four walls are being made public. Stunts performed by a couple in Karnataka were caught on camera by Zee News.
Lovers Romance on Bike Riding. ప్రియుడు బైక్ నడుపుతుండగా.. ప్రేయసి పెట్రోల్ ట్యాంక్‌పై అతడికి ఎదురుగా కూర్చుని రొమాన్స్ చేసింది. ప్రియురాలు ముద్దుల వర్షం కురిపించగా.. అతగాడు లోకాన్నే మైమరచిపోయాడు.
Karnataka Hijab Row: కర్ణాటకలో హిజాబ్ రగడ మళ్లీ మొదలైంది. హిజాబ్ ధరించి పరీక్షరాసేందుకు వచ్చిన స్టూడెంట్స్ ను సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆ విద్యార్ధులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అటు పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ ను కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది.
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ నెక్ట్స్ టార్గెట్ మారింది. కర్ణాటకపై ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దృష్టి పెడుతున్నారు. ఇవాళ వివిధ వర్గాల ప్రజలతో సమావేశం కానున్నారు. టార్గెట్ 2023 దిశగానే ఈ పర్యటన ఉందని తెలుస్తోంది.
Corona Fourth Wave: కోవిడ్ ఫోర్త్‌వేవ్ ఆందోళన పట్టుకుంది ఇప్పుడు అందరికీ. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ ఫోర్త్‌వేవ్ జూన్-జూలై నెలల్లో ప్రారంభం కానుందని చెబుతున్నారు..
Karnataka: కర్ణాటకలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రుల్ని చంపేస్తామని వచ్చిన లేఖలే ఇందుకు కారణం. ఎవరిని చంపేస్తామంటున్నారు. ఎవరన్నారు..
Ugadi is one of the key Hindu festivals celebrated across the nation. The festival is celebrated in a few other nations as well. With the festival fast approaching, the Holy Shrine of Lord Shiva, the Srisailam Temple is gearing up for the festival celebrations. A big attendance of devotees is expected at the festival on the occasion
భూసంబంధిత డీ నోటిఫికేషన్ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారని కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పపై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో క్రిమినల్ కేసు నమోదు చేయాలని.. విచారించాలని కోర్టు స్పష్టం చేసింది.
Film director Ram Gopal Varma, who was in Bengaluru this week, visited actor Puneeth Rajkumar's memorial in the city. He was seen with actors Apsara and Naina at the venue where they all paid their respect to the late actor
Banners Issue: కర్ణాటకలో మరోసారి రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇప్పటికే హిజాబ్ వివాదంతో నెలకొన్న పరిస్థితులు మర్చిపోకముందే..జాతరలో వెలిసిన బ్యానర్లు కొత్త వివాదాన్ని రేపుతున్నాయి.
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తూమకూర్ జిల్లా పావగద వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా కొట్టిన ఘటనలో 8 మంది మృతి చెందారు.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో 238 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. రెండు టెస్ట్ ల సిరీస్ లో భారత్ 2-0 శ్రీలంక జట్టును క్లీన్ స్వీప్ చేసి, సీరీస్ కైవసం చేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.