Man Wakes Up While Arranging Funeral: కర్ణాటకలోని గదగ జిల్లాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి పాముతో హంగామా సృష్టించాడు. పామును పట్టుకుని ఏదో సాధించినట్లు పోజులిచ్చాడు. అవకాశం చూసుకుని పాము కాటువేయగా.. దెబ్బకు కిందపడ్డాడు. ఆ తరువాత ఏం జరిగిందంటే..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.