Here Is Kites Safety Tips: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్లో గాలిపటాల పండుగ సందడి చేస్తున్నాయి. ఆకాశంలో పతంగులు ఎగురవేస్తుండగా కొన్ని ప్రమాదాలు చోటుచేసుకుంటుండడంతో గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక సూచనలు చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.
kanuma festival journey: చాలా మంది కనుమ రోజున ప్రయాణాలు చేయోద్దని చెప్తుంటారు. దీని వల్ల జీవితంలో లేనీ పోనీ సమస్యలు వస్తాయని కూడా ఇంట్లో వాళ్లు తరచుగా అంటుంటారు.
Kanuma Festival: తెలుగు నాట సంక్రాంతిని మూడు రోజుల పాటు జరుపుకుంటారు. అయితే.. కనుమ రోజు పొలి మేర కూడా దాటొద్దని అనాదీగా పెద్దలు చెప్తుంటారు. దీని వెనకాల ఉన్న అనేక ఆచారాలు , సంప్రదాయాలు ఇప్పటికి చాలా మంది పాటిస్తుంటారు.
Sankranthi Celebrations: తెలుగువారి తొలి పండుగ సంక్రాంతి. అయితే ఇది కేవలం తెలుగువారి పండుగ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగ. మరి ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం..
makar sankranti festival, astrologers suggest the perfect date : మకర సంక్రాంతి పండుగ తేదీపై తెలుగు రాష్ట్రాలో అయోమయం. దేశమంతా జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి. తెలుగు రాష్ట్రాలో మాత్రం మరో తేదీని ప్రకటించిన ఇరు ప్రభుత్వాలు.
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. మనకు ఉన్న పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో పన్నెండు సంక్రాంతులు వస్తాయి.
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు.. భారతావనిలోని గ్రామీణ ప్రాంతవాసులు ఎంతో ఉత్సాహంగా, హుషారుగా ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. రైతుకు పంట చేతికొచ్చే రోజు కాబట్టి.. వారు సంక్రాంతి లక్ష్మికి కానుకలర్పించి.. తమ జీవితమంతా సుఖ, సంతోషాలతో తులతూగాలని ఆ దేవదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.