Jupiter Planet Good Effects: బృహస్పతి గ్రహం త్వరలోనే కదలికలు జరపబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి.
Jupiter in Pisces Effect: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి రాశి స్థాన చలనం జరుగుతూ ఉంటుంది. ప్రతి గ్రహం రాశి మారుతుంటుంది. గురుగ్రహం మీనరాశిలో వక్రావస్థ కారణంగా కొన్ని రాశులపై అధిక ప్రభావం పడనుంది. అంతులేని ధనం సొంతం కానుంది. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.