ఇటీవల ఏ వేదికపై నుంచి అయితే పవన్ కల్యాణ్ తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారో... అదే వేదికపై నుంచి త్వరలోనే మహేష్ బాబు తన అభిమానుల ముందు ప్రసంగించనున్నాడు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం దేశ రాజధాని ఢిల్లీలో నిరవధిక దీక్ష చేయడానికి సిద్ధమవుతున్నారా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు అని కొందరు చెబుతోంటే... జనసేన పార్టీలో చేరనున్నారని ఇంకొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన అభిప్రాయాన్ని వెల్లడించడం ఆసక్తిని రేపిస్తోంది.
పవన్ కల్యాణ్‌కి బ్లాంక్ చెక్ ఇవ్వడానికి తాను రెడీగా వున్నానన్న పోసాని.. ఆ బ్లాంక్ చెక్కులో పవన్ ఎన్ని సున్నాలు పెట్టుకున్నా తనకు పర్వాలేదని స్పష్టం చేశారు.
జనసేన పార్టీని రాజకీయ లబ్ది గల పార్టీగా చూడకూడదని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ రోజు అమరావతిలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన వివిధ అంశాలపై స్పందించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్య విషయాలు
బుధవారం గుంటూరులో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత హోదాలో మాట్లాడుతూ.. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన తన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.