KTR: హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ పరిధిలోని కైతలాపూర్ లో నిర్మించిన ఫ్లైఓవర్ ను రాష్ట్ర మున్సిపల్ , ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు.
Minister KTR In London: తెలంగాణ మంత్రి కేటీఆర్ లండన్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. నిన్న రాత్రే లండన్ చేరుకున్న కేటీఆర్.. ఇవాళ ఉదయం నుంచి వరుస మీటింగ్‌లలో పాల్గొంటున్నారు.
Minister KTR In London: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు లండన్‌లో ఘన స్వాగతం లభించింది. టీఆర్ఎస్ విభాగంతో పాటు.. ఎన్నారై సంఘాల ప్రతినిధులు ఆయనకు లండన్ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు పోటీ పడ్డారు.
Telangana ministers on New Farm laws repeal: నూతన సాగు చట్టాలను స్వాగతిస్తున్నట్లు తెలంగాణ మంత్రులు, ఇతర నేతలు ప్రకటించారు. ఇది రైతుల విజయమని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు భయపడే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని చెప్పారు.
కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్రం విధించిన లాక్డౌన్ కారణంగా దేశంలో చాలా కంపెనీలు ఆర్ధికంగా దెబ్బతిన్నాయని... తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయని పలు వాణిజ్య సంస్థలు, ఆర్థిక నిపుణులు గగ్గోలు పెడుతుండటం నిత్యం వార్తల్లో చూస్తున్నదే. ఈ ఆర్థిక మాంద్యాన్ని సాకుగా చూపిస్తూ సంస్థలు ఎక్కడ తమని ఉద్యోగంలోంచి తీసేస్తాయోననే ఆందోళన ఐటి నిపుణులతో పాటు వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులను వేధిస్తోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ రాజ్ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు ఘాటైన హెచ్చరికలు చేశారు. కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు కఠినంగా ఉన్నాయని చెబుతూ... ఇకపై పని చేయకపోతే పదవులే పోతాయని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే .తారకరామారావుకు మరోసారి ప్రముఖ అంతర్జాతీయ ఆహ్వానం అందింది. ఈసారి హార్వర్డ్ యూనివర్సిటీ కేటీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈసారి జరగనున్న హార్వర్డ్ యూనివర్సిటీ
టీఆర్ఎస్ లో కీలక నేతలుకగా ఎదిగిన కేటీఆర్-హరీష్‌రావుల మధ్య సంబంధాలు చెడినాయి అంటూ ఇటీవలి కాలంలో మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారానికి చెక్ పెడుతూ ఇరువురు నేతలు ఒకే వేదికపై వచ్చిన పరస్పరం పొగడ్తలతో ముంచెత్తుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.