చాలామంది ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లను ఆశ్రయిస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లు అత్యధిక రిటర్న్స్ ఇవ్వడమే కాకుండా రిస్క్ ఏ మాత్రం ఉండదు. అందుకే రిటైర్మెంట్ తరువాత చాలామంది ఆ డబ్బుల్ని ఎఫ్డి చేస్తుంటారు. అయితే ఎఫ్డీ విషయంలో ఒక్కొక్క బ్యాంకు ఒక్కో వడ్డీ ఆఫర్ చేస్తుంటుంది. అత్యధిక వడ్డీ ఇచ్చే టాప్ 5 బ్యాంకులేవో తెలుసుకుందాం..
Revised Interest Rates: దేశంలోని అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకులు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్‌లు తమ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. ఈ నెల నుంచి ఈ రేటు మార్పులు అమలు కానున్నాయి. సాధారణంగా ఐసీఐసీఐ బ్యాంకు వడ్డీ రేట్లు 3 శాతం నుంచి 7.20 శాం వరకు సాధారణ పౌరులకు, 3.5 శాతం నుంచి 7.75 శాతం వడ్డీ సీనియర్ సిటిజెన్లకు అందిస్తోంది.
Credit Card New Rule: మీకు క్రెడిట్ కార్డు ఉందా..మీరు క్రెడిట్ కార్డు వాడుతుంటే ఈ సూచన మీ కోసమే. ఏప్రిల్ 2024 నుంచి క్రెడిట్ కార్డు నిబంధనలు మారుతున్నాయి. ముఖ్యంగా ఎస్ బ్యాంక్ నిబంధనలు మారాయి. ఆ నిబంధనలేంటో తెలుసుకుందాం.
Kotak Mahindra Bank Hikes Interest Rate on FD: కోటాక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన రేట్లు ఈ నెల 25వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. వివరాలు ఇలా..
ICICI Bank Cashbacks And Discount Offers: ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ వంటి ఆన్లైన్ షాపింగ్ దిగ్గజాలు ఫెస్టివల్ సేల్ ప్రకటించిన నేపథ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ తమ కస్టమర్స్ కోసం క్యాష్ బ్యాక్ పేరిట భారీ ఆఫర్స్ తీసుకొచ్చింది. ఇది కేవలం అమేజాన్ సేల్ లేదా ఫ్లిప్‌కార్ట్ సేల్‌కి మాత్రమే పరిమితం కాదు.. టాటా న్యూ, మింత్ర సేల్‌కి సైతం వర్తిస్తుంది.
ICICI Bank and PNB Revises MCLR Rates: ఎంసీఎల్ఆర్ రేట్లలో మార్పులు చేస్తున్నట్లు ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు ప్రకటించాయి. కొత్త రేట్లు జూన్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించాయి. దీంతో వడ్డీ రేట్లలో మార్పులు చోటు చేసుకోకున్నాయి. పూర్తి వివరాలు ఇలా..
ICICI Bank Hikes Bulk FD Rates: బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది ఐసీసీఐ బ్యాంక్. తాజాగా పెంచిన రేట్లు ఏప్రిల్ 13వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా..
Paying Rent On ICICI bank Credit Cards: ఐసిఐసిఐ బ్యాంకు క్రిడెట్ కార్డు హోల్డర్స్‌కి ఒక ముఖ్యమైన అలర్ట్. ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించే వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. లేదంటే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం.
Share Market Status: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..ఏ కంపెనీలు అనుకూలంగా ఉన్నాయో పరిశీలిద్దాం. సెన్సెక్స్‌లో టాప్ 10 కంపెనీల లాభాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
Hyderabad Job Mela : ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజల భద్రతతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ తెలంగాణ కాప్స్ ముందున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో హైదరాబాద్ పోలీసులు నిరుద్యోగుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ICICI Fixed Deposit Rates: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను మార్చింది.
Credit Card New Late Fees: మీరు క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్నారా... మీ దగ్గర ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే మాత్రం జాగ్రత్త మరి. పేమెంట్ డ్యూ డేట్‌కు కట్టకపోతే మాత్రం అదనపు ఛార్జీలు భారీగా వసూలు చేసేందుకు సిద్ధమైంది ప్రముఖ బ్యాంక్.
Women Employs: మహిళా ఉద్యోగులు అత్యధికంగా ఉన్న దేశీయ కంపెనీగా టీసీఎస్ నిలిచింది. ఈ కంపెనీలో 1,78,357 మంది మహిళా ఉద్యోగులు ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది. బ్యాంకింగ్ రంగంలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో అత్యధిక మహిళా ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడైంది.
HDFC Bank FD rates: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. కొత్త వడ్డీ రేట్లు ఈ నెల ఆరంభం నుంచే అమలులోకి వచ్చాయి.
Good News For Investors : స్పెషల్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలకు రిజిస్ట్రేషన్లకుగానూ గడువును పొడిగించారు. 60 ఏళ్లు దాటిన వారికి మార్చి 31న ముగిసిన తుది గడువును జూన్ 30, 2021 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Bank Strike Today: నేటి నుంచి 2 రోజులపాటు జరగనున్న బ్యాంకు సమ్మెలో 10 లక్షలకు పైగా బ్యాంకు ఉద్యోగులు, బ్యాంకుల అధికారులు పాల్గొంటారని యునైటెడ్ ఫొరం తెలిపింది. బ్యాంకింగ్ కార్యకలాపాలు సోమవారం (మార్చి 15) మరియు మంగళవారం (మార్చి 16) ప్రభావితం కానున్నాయి.
కరోనావైరస్ (Coronavirus) వ్యాపించకుండా ఒకరికొకరు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం విధించిన లౌక్‌డౌన్‌కు (Lockdown) మద్దతుగా ఐసిఐసిఐ బ్యాంక్ (ICICI bank) వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలను ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.