TGPSC Group 1 main examination: తెలంగాణలో ఇటీవల గ్రూప్ ఎగ్జామ్ లు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాాగా, జరిగిన ఎగ్జామ్ లో ఒక మహిళ మాస్ కాపీయింగ్ పాల్పడుతూ దొరికిపోయినట్లు తెలుస్తొంది.
Mother Thrown His Kids After She Felldown Into Ibrahimpatnam Pond: టీచర్స్ డే రోజే ఓ విద్యార్థిని సొంత తల్లే చెరువులో ముంచేసి ఆపై ఆమె ఆత్మహత్యలకు పాల్పడడంతో ఉపాధ్యాయ దినోత్సవం విషాదంగా మారింది.
TKR College: హైదరాబాద్ శివారులోని టీకేఆర్ కళాశాలలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ ఈవెంట్ కోసం విద్యార్థులు భారీగా డబ్బులు దండుకున్నారు. గురువారం పార్టీ కోసం వచ్చిన విద్యార్థులను గేటు బయటే నిలిపివేశారు. పార్టీ మొదలైనా కూడా తమను అనుమతించపోవడంతో విద్యార్థులు ఆందోళన చేశారు. అయితే అక్కడ షాడో పోలీస్‌గా వ్యవహరించిన ఓ వ్యక్తి విద్యార్థులపై దాడులు చేశారు. విద్యార్థుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Love Murder Dandumailaram: ఒక్కగానొక్క కూతురు.. అల్లారుముద్దుగా పెంచారు. కానీ ప్రేమ అనే పదంతో ఆ కూతురి మీద కుటుంబసభ్యులు పగబట్టారు. ప్రేమ వ్యవహారంలో కుమార్తెను దారుణంగా హత్య చేశారు.
PAGE Industries in Telangana: ఇబ్రహీంపట్నంలోని వైట్ గోల్డ్ స్పిన్ టెక్ పార్క్ ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీలో లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో పేజ్ ఇండస్ట్రీస్ తయారీ యూనిట్‌ను స్థాపించనున్నట్టు వెల్లడించారు. ఇబ్రహీంపట్నంతో పాటు సిద్దిపేట జిల్లా ములుగులోనూ 25 ఎకరాల విస్తీర్ణంలోనూ భారీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు పేజ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు తెలిపారు.
Ibrahimpatnam Hospital Issue: ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ శాస్త్ర చికిత్స వికటించిన ఘటనలో ఇన్చార్జి డాక్టర్ శ్రీధర్ కుమార్ పై ప్రభుత్వం విధించిన సస్పెండ్ ని హైకోర్టు కొట్టివేసింది.
Family Planning Operation Deaths: కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల క్యాంపులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది.
Surgery Fail: రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం ముగ్గురిని బలి తీసుకుంది. ఇబ్రహీంపట్నంలోని సర్కార్ ఏరియా హాస్పిటల్ లో ఈనెల 25వ తేదిన కుటుంబ నియంత్రణ క్యాంపు నిర్వహించారు. 30 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఇద్దరు డాక్టర్లు ఆ సర్జరీలు నిర్వహించారు.
Six students lost their lives at ferry ghat in Ibrahimpatnam: ఎన్టీఆర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఇబ్రహీంపట్నంలో ఫెర్రీ ఘాట్‌లో ఆరుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. ఐదుగురు విద్యార్థుల్ని అక్కడి సిబ్బంది, స్థానికులు కాపాడారు
MP Arvid: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు మరోసారి నిరసన సెగ తగిలింది. ఎంపీ కాన్వాయ్‌పై కొందరు కర్రలు, రాళ్లతో ఒక్కసారిగా దాడి చేశారు. ఈ ఘటనను బీజేపీ అగ్ర నేతలు సైతం ఖండిస్తున్నారు.
Heavy rain accompanied by thunder and lightning lashed Ibrahimpatnam constituency in Rangareddy district. Hail fell in some places. Motorists were in serious trouble as heavy water flooded the roads. Heavy rain brought relief to people who were choking with fires.
Lawyer alleges TRS Mla followers attacked him: టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అనుచరుల నుంచి తనకు ప్రాణ భయం ఉందని ఆరోపిస్తూ ఓ న్యాయవాది ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Attack on MLA Kishan Reddy: ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కాన్వాయ్‌పై కొందరు కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేడ్కర్ చౌరస్తా వద్ద జరిగింది. ఎమ్మెల్యే కారుపై ఎన్ఎస్యూఐ నాయకులు కోడిగుడ్లతో దాడికి తెగబడ్డారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు (SC, ST act POA 1989 ) నమోదైంది. యాచారం ఎంపీపీ సుకన్య చేసిన ఫిర్యాదు మేరకు యాచారం పోలీసులు ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.