శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తులకు అందించే ప్రసాదంపై వివాదం నెలకొంది. శబరిమల ప్రసాదం ‘అరవణ పాయసం’లో ఉపయోగించే యాలకుల నాణ్యతపై కేరళ హైకోర్టులో దాఖలు అయిన పిటిషన్‌పై విచారణ జరగనుంది.
గుంటూరు తొక్కిసలాట కేసులో అరెస్టైన ఉయ్యూరు శ్రీనివాస్ కు ఊరట లభించింది. రిమాండ్ రిపోర్టును న్యాయస్థానం తిరస్కరించింది. ఘటనతో సంబంధం లేని సెక్షన్ చేర్చడంతో ఆయన విడుదలయ్యారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన రివిజన్ పిటీషన్ హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది.
In the case of purchase of MLAs, High Court Division Bench sit : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లబోతోంది సిట్, అందుకు సంబంధించిన వివరాలు వీడియోలో చూద్దాం.
war room incident : వీడియో మార్పింగ్ కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించింది. వార్ రూం ఘటనలో భాగంగా పోలీసులు నమోదు చేసిన 41 సీఆర్పీసీ నోటీసులపై హైకోర్ట్ స్టే విధించింది.
High Court hearing on Disha Encounter Commission report: దిశా ఎన్కౌంటర్ సంబంధించి కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది, ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
Hearing on Revanth Reddy's petition in Delhi High Court: బీఆర్ఎస్పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది, దానికి సంబందించిన వివరాలు వీడియోలో చూద్దాం.
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మధ్యంతర పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. సీఎం కేసీఆర్ మీడియా సమావేశం సీడీలను ఎక్కడి నుంచి తీసుకున్నారని పిటిషనర్లను ప్రశ్నించింది హైకోర్టు. పూర్తి వివరాలు ఇలా..
Telangana High Court issues Interim Orders in MLA Poaching Case. తెలంగాణ హైకోర్టులో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.
సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. ఓఎంసీ కేసులో హైకోర్టు శ్రీలక్ష్మికి విముక్తి కలిగించింది. ఈ కేసులో ఆమెపై ఉన్న అభియోగాల్ని హైకోర్టు కొట్టివేసింది.
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను నేడు హైకోర్టు విచారించనుంది. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
TS High Court On TRS mlas Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది.
Hyderabad Pubs: జూబ్లీహిల్స్ పబ్బుల్లో ఇక నుంచి రాత్రి 10 గంటల తరువాత మ్యూజిక్ వినిపించదు. ఈ మేరకు హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును ఇచ్చింది. అయితే ఈ రూల్ కేవలం జూబ్లీహిల్స్‌లోని పబ్బులకే వర్తించనుంది. పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.