MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ సర్కారుకు షాక్ తగిలింది. ప్రభుత్వం వేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం వేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. గతంలో బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, శ్రీనివాస్ నిందుతులుగా చేర్చూతు సిట్ మెమో తయారు చేసింది.