KTR Clears Here No Corruption In Formula E Car Race: 'ఫార్ములా-ఈ కేసులో అవినీతి లేనప్పుడు కేసు ఏమిటి? రేవంత్ రెడ్డి ప్రయత్నమంతా నన్ను జైలుకు పంపించడమే లక్ష్యం' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మరెన్నడూ లేనట్టు ఈడీ దూకుడుగా వెళ్తోందని తెలిపారు.
Telangana High Court Objection On Pushpa 2 The Rule Ticket Price Hike: అడ్డగోలుగా సినిమా ధరలు పెంచుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతించడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టారాజ్యంగా ధరలు పెంచితే సామాన్యుడు సినిమా ఎలా చూస్తాడని ప్రశ్నించింది.
Petition Filed In Telangana High Court Against Pushpa 2 The Rule Ticket Price Hikes: విడుదలకు సిద్ధమవుతున్న పుష్ప 2 ది రూల్ సినిమా బృందానికి భారీ షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీగా పెంచిన టికెట్ల ధరలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అడ్డగోలుగా సినిమా టికెట్ల ధరలు పెంచడంపై ఓ పిటిషన్ రావడం కలకలం రేపింది.
KTR Brother In Law Party Case: కేటీఆర్ బావమరిది పార్టీ కేసులో పోలీసుల వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందని.. రాజకీయ దురుద్దేశంతోనే ఉందని హైకోర్టులో వాదనలు జరిగాయి.
YS Jagan Filed Petition In High Court On Security: ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమానంగా తనకు భద్రత కల్పించాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ విస్మయం కలిగిస్తోంది. ఇదే విషయమై హైకోర్టును ఆశ్రయించడం సంచలనం రేపుతోంది.
Telangana DSC Aspirants Filed Petition In High Court: డీఎస్సీ పరీక్షలు ప్రారంభమైనా కూడా అభ్యర్థులు మాత్రం వాయిదాకు పట్టుబడుతున్నారు. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ 10 మంది నిరుద్యోగులు పిటిషన్ వేశారు. పరీక్షల తేదీలు వాయిదా వేస్తూ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్లో కోరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.