Iron Rich Foods: మనిషి ఆరోగ్యం, శరీర నిర్మాణం, ఎదుగుదలలో వివిధ రకాల పోషకాలు అవసరమౌతాయి. ఇందులో మినరల్స్, విటమిన్లు కీలకం. వీటిలో ఏది లోపించినా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి మినరల్స్ ఐరన్. శరీరంలో ఐరన్ లోపిస్తే హిమోగ్లోబిన్ కొరత ఏర్పడుతుంది.
Anemia Remedies: మనిషి ఆరోగ్యానికి వివిధ రకాల పోషకాలు చాలా అవసరం. ఈ పోషకాలు ఏ మాత్రం లోపించినా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఈ సమస్యల్లో అతి ప్రధానమైంది ఎనీమియా. ఎనీమియా సమస్యకు ఎలా చెక్ చెప్పాలో తెలుసుకుందాం.
Hemoglobin Deficiency: శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే వివిధ రకాల పోషకాలు అవసరం. ఏది లోపించినా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. వీటిలో ముఖ్యమైంది హిమోగ్లోబిన్.అసలు హిమోగ్లోబిన్ ఎందుకు లోపిస్తుందో, కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Iron Deficiency: శరీర నిర్మాణం, ఎదుగుదలలో వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. వీటిలో ఏది లోపించినా పలు సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఇందులో ముఖ్యంగా ఐరన్. ఐరన్ లోపముంటే చాలా వ్యాధులకు దారితీస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శరీరంలో పోషకాల లోపం తలెత్తితే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా మహిళలకు హిమోగ్లోబిన్ సమస్య ఏర్పడుతుంది. హిమోగ్లోబిన్ కొరత ఏర్పడితే చాలా రకాల వ్యాధులు దరిచేరతాయి. ఎనీమియా ప్రధానమైన సమస్య. అయితే కొన్ని రకాల పుఢ్స్ డైట్లో చేరిస్తే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు.
Healthy food: మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగిన మోతాదులో ఉండడం ఎంతో అవసరం. శరీరంలో ఉండవలసిన హిమోగ్లోబిన్ శాతం ఏ మాత్రం సమతుల్యత తప్పినా.. మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతుంది. మరి మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచే సహజమైన సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.
Hemoglobin: శరీరంలో జరిగే అంతర్గత మార్పుల వెనుక వివిధ పోషకాల లోపం కచ్చితంగా ఉంటుంది. సకాలంలో ఈ సమస్యకు పరిష్కారం కల్గించకపోతే ఆరోగ్యం విషమించే అవకాశాలున్నాయి. అందుకే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
Hemoglobin Deficiency: హిమోగ్లోబిన్ అనేది మనిషి రక్తంలో తగిన మోతాదులో తప్పకుండా ఉండాల్సిన పదార్ధం. లేకపోతే నీరసం, అలసట వెంటాడుతాయి. హిమోగ్లోబిన్ పెరగాలంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ తప్పకుండా తీసుకోవాలి
Increasing Hemoglobin Naturally: శరీరంలో రక్తం లేకపోవడం ఒక సాధారణ సమస్య. అయినప్పడికీ ఇది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారీ తిసే అవకాశం ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) నివేదిక ప్రకారం.. భారతదేశంలో 58.6% మంది పిల్లలు, 53.2% మంది బాలికలు, 50.4% గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారని నివేదిక పేర్కొంది.
Anemia For Health: మీ శరీరంలో రక్తం తక్కువగా ఉంటే, మీరు తప్పనిసరిగా మామిడి మరియు ద్రాక్ష జ్యూస్ ను ఆహారంలో చేర్చుకోండి. ఇది మీ శరీరంలోని బలహీనతను కూడా తొలగిస్తుంది.
శరీర రక్తంలో హీమోగ్లోబిన్ చాలా ముఖ్యమైనది. ఒకవేళ మీ రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే.. ఈ ఆహార పదార్థాలను తీసుకొని వాటి స్థాయిలను పెంచుకోండి.
Hemoglobin: మానవ శరీరంలో ఐరన్ చాలా అవసరం. దీన్నే హిమోగ్లోబిన్ అంటారు. రక్తంలో కావల్సిన మోతాదులో లేకపోతే అనారోగ్యం వెంటాడుతుంది. మరేం చేయాలి..ఐరన్ డెఫిషియెన్సీని ఎలా పరిష్కరించుకోవచ్చు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.