First H3N2 Influenza Death in India: ఇప్పటివరకు దేశంలో దాదాపు 90 మంది వరకు H3N2 వైరస్ సోకినట్టు గుర్తించారు. మరో 8 మందికి H1N1 వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. మార్చి నెల ఆఖరు నాటికి కేసులు పూర్తిగా తగ్గిపోతాయనే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Health Tips For Drinkers: మద్యం అలవాటు ఉన్న మందుబాబులు మోతాదుకు మించి ఆల్కాహాల్ సేవిస్తే అనారోగ్యం బారినపడక తప్పదు అనే విషయం అందరికీ తెలిసిందే... ఇక్కడి వరకు అంతా బానే ఉంది కానీ.. మరి ఈ మోతాదు ఎలా తెలిసేది అంటారా ? ఇదే విషయమై అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆన్ ఆల్కాహాల్ అబ్యూస్ అండ్ ఆల్కాహాలిజం (NIAAA) ఏం చెబుతోందంటే..
Jaggery Vs Sugar, Which is Best For Health: నిత్యం ఏదో ఓ రూపంలో స్వీట్ టేస్ట్ కోసం మనం తీసుకునే ఆహారంలో షుగర్ యాడ్ చేస్తుంటాం కదా.. ఇది ఆరోగ్యానికి మంచి అలవాటేనా కాదా అనే సందేహం కొంతమందిని వేధిస్తుంటుంది. ఇంకొంతమందికి అసలు ఆరోగ్యానికి బెల్లం మంచిదా ? లేక షుగర్ మంచిదా అనే సందేహం వెంటాడుతుంది. అలాంటి సందేహాలకు సమాధానం ఇదిగో.
Cancer Prevention Tips: కేన్సర్ ఓ ప్రమాదకరమైన, ప్రాణాంతక వ్యాధి. శరీరంలో ఏ భాగానికైనా సోకవచ్చు. వయస్సు పెరిగేకొద్దీ కేన్సర్ ముప్పు పెరుగుతుంది. ఏ వయస్సు తరువాత కేన్సర్ ముప్పు అధికంగా ఉంటుందో చూద్దాం..
World Cancer Day 2023: ఫిబ్రవరి 4న యావత్ ప్రపంచం వరల్డ్ క్యాన్సర్ డే ని జరుపుకుంటోంది. క్యాన్సర్ వ్యాధిపై ప్రపంచానికి అవగాహన కల్పించే లక్ష్యంతోనే వరల్డ్ క్యాన్సర్ డేని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధికి కారకాలుగా నిలిచిన కొన్ని సాధారణ అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Cholesterol Myths And Facts: హార్ట్ ఎటాక్‌తో పాటు ఒబేసిటీ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలకు మూల కారణమైన కొలెస్ట్రాల్ విషయంలో చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి. అందులో కొన్ని నిజమైతే.. ఇంకొన్ని అపోహలు ఉంటాయి. ఇంతకీ ఏది నిజం, ఏది అపోహ అనేదే మనం ఇప్పుడు తెలుసుకుందాం.
What Happen Eating Food While Watching Tv: ప్రస్తుతం చాలామందిలో మొబైల్ లేదా టీవీ చూస్తూ భోజనం చేయడం అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వల్ల వాళ్లు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మీకు ఈ అలవాటు ఉందా..? అయితే వెంటనే మానేయండి. లేకపోతే..
Health benefits of Exercises: రోజూ వ్యాయమం చేయడం వల్ల బరువు తగ్గడం, ఫిట్టుగా ఉండటంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వ్యాయమం వల్ల కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Yogathon: ప్రజలందరికీ ఆరోగ్యాన్ని, మంచి జీవనశైలిని అందించడంలో భాగంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ హైటెక్స్ లో యోగాథాన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దాదాపు 3500 మంది పాల్గొన్నారు.
Kanti Velugu: రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేసి ఆపరేషన్ అవసరం లేకుండా కంటి అద్దాలు అవసరమైన వారికి అందించి తిరిగి కంటి చూపు పొందేలా ఉపయోగపడింది. కంటిచూపు పొందిన వారి ఆనందానికి అవధులు లేవు. పేదల కళ్లల్లో వెలుగులు నింపి వారి ఆనందాన్ని పంచుకోవడం గొప్ప విషయం.
Health Tips For Winter 2022: ప్రస్తుతం చలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కింద పేర్కొన్న ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Lemon Benefits: ప్రకృతిలో విరివిగా లభించే నిమ్మకాయతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. నిమ్మకాయ అనేది ఆరోగ్యంతో పాటు సౌందర్యానికి కూడా అద్భుతంగా పనిచేస్తుందని తెలుసా..
Dhanteras 2022: దేశవ్యాప్తంగా రేపు దంతేరస్ పండుగ జరుపుకోనున్నారు. దీపావళి వేడుక దంతేరస్తోనే ప్రారంభమౌతుంది. దంతేరస్ నాడు ఈ గిన్నెలు కొంటే..ఊహించని లాభాలు కలుగుతాయి.
MPHEO Mandati Srinivas: డాక్టర్ కావాలన్నది ఆయన కల. కానీ, అది నెరవేరలేదని అక్కడితో ఆగపోలేదు. కనీసం పారా మెడికల్ ఉద్యోగిగానైనా సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో అడుగులు వేశారు. అదే ఆయన్ను అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకునేలా చేసింది. ఆయనే MPHEO మందాటి శ్రీనివాస్.
Dr Krovvidi Venkateswara Prasad: క్రొవ్విడి వెంకటేశ్వర ప్రసాద్, హైదరాబాద్‌లోని మహా సిద్ధ వైద్య చికిత్సాలయ వ్యవస్థాపకులు. అశ్వనిప్రోక్త సంప్రదాయంలో పల్స్ నిర్ధారణలో నిష్ణాతులు. భారతీయ, విదేశీ మొక్కలకు సంబంధించి 500 జాతులపై ఔషధ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. సైకోసోమాటిక్స్ పై విస్తృతమైన పరిశోధన చేశారు.
Allergy Specialist Dr. Vyakarnam Nageshwar: డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్. డాక్టర్ కాదు.. ఆయనో బ్రాండ్. అలర్జీ ఇమ్యునాలజీపై ఎన్నో ఎన్నెన్నో పరిశోధనలు చేశారు. 16 సంవత్సరాల క్రితమే అలర్జీ ఇమ్యునాలజీలో ప్రపంచంలోనే అత్యాధునిక నైపుణ్యతతో సేవలు ప్రారంభించిన అగ్రజ వైద్యుడాయన.
SA Diagnostics: పేదల డయాగ్నొస్టిక్ సెంటర్‌గా పేరొందిన ఎస్ఏ డయాగ్నస్టిక్స్. వ్యాధి చికిత్సలో ముఖ్యమైన అంశం వ్యాధి నిర్ధారణ. శరీరంలో ఉన్న సమస్యను ఖచ్చితంగా తెలుసుకోవడానికి వ్యాధి నిర్ధారణే ముఖ్యమైంది. డయాగ్నొస్టిక్ సేవలు ఎంతో ఖరీదైన ప్రస్తుత కాలంలో... తక్కువధరలో నాణ్యమైన డయాగ్నొస్టిక్ సేవలు అందిస్తోంది ఎస్ఏ డయాగ్నొస్టిక్స్.
Dr Sanjeev Kumar, Cardialogist: కరోనా భయపెడుతున్న సమయంలో రోగులకు అండగా నిలవడంతో పాటు వారికి మనోధైర్యం కల్పించారు ఎందరో వైద్యులు. అలాంటి వారిలో డాక్టర్ సంజీవ్ కుమార్ ఒకరు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.