Allergy Specialist Dr. Vyakarnam Nageshwar: డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్. డాక్టర్ కాదు.. ఆయనో బ్రాండ్. అలర్జీ ఇమ్యునాలజీపై ఎన్నో ఎన్నెన్నో పరిశోధనలు చేశారు. 16 సంవత్సరాల క్రితమే అలర్జీ ఇమ్యునాలజీలో ప్రపంచంలోనే అత్యాధునిక నైపుణ్యతతో సేవలు ప్రారంభించిన అగ్రజ వైద్యుడాయన.
Allergy Specialist Dr. Vyakarnam Nageshwar: అమెరికా గుర్తించిన ప్రఖ్యాత కన్సల్టెంట్ అలర్జీ నిపుణుల్లో డాక్టర్ వ్యాకరణం ఒకరు. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, దుబాయ్, మస్కట్, అబుదాబి, ఒమన్, కువైట్, కెన్యా వంటి దేశాల నుంచి కూడా అలర్జీ రోగులు డాక్టర్ వ్యాకరణంని వెతుక్కుంటూ హైదరాబాద్ వస్తుండటం అంతర్జాతీయంగానూ ఆయనపై ఉన్న విశ్వాసానికి అద్దం పడుతుంది. డా వ్యాకరణం నాగేశ్వర్కి సంబంధించిన మరిన్ని జీవిత విశేషాల కోసం ఇదిగో ఈ ఏవీ వీక్షించండి.