Health Tips For Diabetes | తరచుగా ఎక్కువ మందిలో వేధించే సమస్యలో బీపీ లేక షుగర్ ఉంటాయి. ఆధునిక జీవినశైలితో షుగర్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. అందుకే ప్రతిరోజూ వాకింగ్ చేస్తే రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గి మధుమేహానికి దూరంగా ఉంటామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Health Tips | జీవనశైలిలో వచ్చే మార్పులతో ఊబకాయం (Obesity) సమస్య పెరిగిపోతోంది. మనలో చురుకుదనం తగ్గడం, ఆలోచన శక్తిపై ప్రభావం చూపి మన జీవనశైలి పూర్తిగా దెబ్బతింటుందని శారీరక వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. కొన్ని చిట్కాలు (Weight Loss Tips) పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
కరోనా వైరస్ లక్షణాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఏ చిన్న అనారోగ్యం వచ్చినా కరోనా సోకిందేమోనన్న భయం ఎక్కువైంది. అందులో ముఖ్య లక్షణం జలుబు ఒకటి. అది మామూలు జలుబా.. లేక కరోనానా (Smell loss in COVID19 and Common Cold)? అనే భయం జనాల్లో మొదలైంది.
కరోనా వ్యాప్తి సమయంలో బాదం లాంటి పోషక పదార్థాలు తినడం ఆరోగ్యానికి మేలు (Health Benefits of Badam) చేస్తుంది. ప్రతిరోజూ బాదం తినడం వల్ల రోగ నిరోధకశక్తి మెరుగవడంతో పాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
మనం తీసుకునే ఆహారం, ఇతర ఆహారపు ఆహారపు అలవాట్లతో శరీరంలో అధిక వేడిని తగ్గించవచ్చు. శరీరంలో అధిక వేడి కారణంగా తలనొప్పి, మలబద్దకం లాంటి కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వేడిని తగ్గించేందు (How to Reduce Body Heat) కు కొన్ని చిట్కాలు మీకోసం
కరోనావైరస్ (Coronavirus ) మహహ్మారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకు వచ్చింది. ముఖ్యంగా ఐటీ సంస్థల్లో పని చేసేవాళ్లు ఇప్పుడు ఇంటి నుంచే పని చేస్తున్నారు.
ఇంట్లో బల్లులు ( Lizard ) ఉంటే ఇంటికి మంచిదో లేదో అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. పొరపాటున వంట పదార్ధాల్లో, లేదా ఆహారంలో పడితే ఆనారోగ్యాలు కూడా కలగవచ్చు.
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది కనుక వానాకాలంలో తీసుకునే కూరగాయలు, ఆహారం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం కొన్ని హెల్త్ టిప్స్ ( Health Tips For Rainy Season) పాటిస్తే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
మనం రోజుకి ఎంత మోతాదులో ఉప్పుని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ( How much salt is enough salt ). ఎక్కువ ఉప్పు తినడం వల్ల అది మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యం కోసం చల్లనివి తాగకూడదు, తినకూడదంటూ వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమూల్ తమ కస్టమర్ల ఆరోగ్యం కోసం హల్దీ ఐస్క్రీమ్ (Haldi Ice Cream)ను తీసుకొచ్చింది.
డాక్టర్లు, వైద్య నిపుణులు సలహా ఇచ్చారని శానిటైజర్లను ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత ఉపయోగించకూడదు. ఇంకా చెప్పాలంటే పదే పదే శానిటైజర్ వాడకం వల్ల అనర్థాలు (DisAdvantages of Sanitizer)కూడా ఉన్నాయి.
కోవిడ్-19 ( Coronavirus ) సంక్షోభం సమయంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం అన్నింటికన్నా ముఖ్యం. పైగా ఈ రోజుల్లో చిన్న చిన్న సమస్యలకు బయటికి వెళ్లి ఆసుపత్రిలో ( Hospital ) ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపించడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.