HDFC FD Rates: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. పెంచిన కొత్త వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్‌పై వడ్డీ ఎలా లెక్కించాలనే వివరాలు తెలుసుకుందాం..
Credit Card New Rules 2023: ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చాయి. వినియోగదారులకు మరింత ప్రయోజనాలు కలిగించేందుకు రూల్స్‌ను మార్చాయి. ముఖ్యంగా రివార్డు పాయింట్లకు సంబంధించి మార్పులు జరిగాయి.
HDFC Interest Rates: ప్రముఖ ఇంటర్నేషనల్ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్త వడ్డీ రేట్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది.
HDFC Bank Story: ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే..ముందుగా విన్పించే బ్యాంకుల్లో ప్రముఖమైంది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. చిన్నగా ప్రారంభమై..అంతర్జాతీయ బ్యాంకుగా ఎదిగిన వైనం. అసలు ఈ బ్యాంకు చరిత్ర, ఎవరు ప్రారంభించారనేది మీకు తెలుసా..
HDFC Bank updates: ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ హెచ్డీఎఫ్సి కస్టమర్లకు దీపావళి కానుక అందించింది. ఇవాళ్టి నుంచి బ్యాంకు చేసిన మార్పులతో కోట్లాదిమంది కస్టమర్లకు ప్రయోజనం కలగనుంది.
Share Market Status: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..ఏ కంపెనీలు అనుకూలంగా ఉన్నాయో పరిశీలిద్దాం. సెన్సెక్స్‌లో టాప్ 10 కంపెనీల లాభాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
HDFC BANK: మీకు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో ఖాతా ఉందా.. అయితే వెంటనే మీ ఖాతాను చెక్ చేసుకోండి.. మీ అకౌంట్ లో కోట్లాది రూపాయలు జమ అయ్యాయోమో చూసుకోండి.. ఎందుకంటే హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలోకి కోట్లాది రూపాయలు జమ అవుతున్నాయి. అవును మీరు విన్నది నిజమే.. ఆదివారం చెన్నైలోని ఓ హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలోకి భారీగా డబ్బులు జమ అయ్యాయి.
HDFC Interest Rate: సొంతిళ్లు కొనాలనుకునేవారికి ఇది నిరాశ కల్గించే వార్త. హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరిగిపోయాయి. హెచ్డీఎఫ్సీ హోమ్ లోన్ వడ్డీ రేట్లను ఏ మేరకు పెంచిందో తెలుసుకుందాం..
HDFC merge: హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ సంస్థలు విలీనమయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు సంస్థల విలీన ప్రభావం ఖాతాదారులు, షేర్ హోల్డర్స్, సంస్థ ఉద్యోగులపై ఎలా ఉండనుంది?
HDFC Merger News: హెచ్డీఎఫ్సీ సంస్థలు సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నాయి. మోర్టగేజ్ రుణ సంస్థ.. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనం అయ్యేందుకు ఖరారు అయ్యింది. ఈ క్రమంలో ఇరు సంస్థల షేర్లు స్టాక్ మార్కెట్లో లాభాల బాట పట్టాయి.
దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీ) వడ్డీ రేట్లను పెంచినట్లు (HDFC Bank Hike interest rates on FDs) ప్రకటించింది.
Women Employs: మహిళా ఉద్యోగులు అత్యధికంగా ఉన్న దేశీయ కంపెనీగా టీసీఎస్ నిలిచింది. ఈ కంపెనీలో 1,78,357 మంది మహిళా ఉద్యోగులు ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది. బ్యాంకింగ్ రంగంలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో అత్యధిక మహిళా ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడైంది.
Bank Strike Today: నేటి నుంచి 2 రోజులపాటు జరగనున్న బ్యాంకు సమ్మెలో 10 లక్షలకు పైగా బ్యాంకు ఉద్యోగులు, బ్యాంకుల అధికారులు పాల్గొంటారని యునైటెడ్ ఫొరం తెలిపింది. బ్యాంకింగ్ కార్యకలాపాలు సోమవారం (మార్చి 15) మరియు మంగళవారం (మార్చి 16) ప్రభావితం కానున్నాయి.
Banking Tips : సరిపోయినంత బ్యాంకు బ్యాలెన్స్ లేనందు వల్ల మీ ఏటిఎం ట్రాన్సాక్షన్ విఫలం అవడం సాధారణం. కొన్ని సార్లు సాంకేతిక సమస్య వల్ల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా అది ఫెయిల్ అవుతుంది.
భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆగస్టు 2020 నాటికి ఈఎమ్ఐ ( EMI ) పై మారటోరియం ( Moratorium ) ను ప్రకటించింది. అంటే ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు మరోసారి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి దేశంలో అతి పెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన హెచ్డీఎఫ్సి ( HDFC ) బ్యాంకు ఒక కీలక ప్రకటన చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.