khammam floods incident: ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలలో బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు, నేతలు పరిశీలించడానికి వెళ్లారు.ఈ నేపథ్యంలో కొంత మంది దుండగులు బీఆర్ఎస్ నేతలపై రాళ్లదాడికి పాల్పడ్డారు.
K Kavitha Enters Home Land After Release From Tihar Jail: స్వరాష్ట్రంలోకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అడుగుపెట్టారు. ఆమెకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది.
MLC K Kavitha Emotional After Release From Jail: జైలు నుంచి విడుదలైన కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి లోనయ్యారు. ఐదు నెలల పాటు జైలులో ఉన్న ఆమె చిక్కిపోయినట్టు కనిపిస్తున్నారు. అనారోగ్యం.. సరైన తిండి లేకపోవడంతో కవిత భారీగా బరువు తగ్గినట్లు తెలుస్తోంది. అందుకే తన కుటుంబం కనిపించగానే కవిత కన్నీటి పర్యంతమయ్యారు.
K Kavitha Sensational Comments After Release From Tihar Jail: జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. భర్త, కొడుకు, అన్నను పట్టుకుని ఏడ్చేశారు.
Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు హైడ్రాతో అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారు. ముఖ్యంగా హరీష్ రావునే టార్గెట్ చేస్తూ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాడు.
KT Rama Rao: అరెస్టయి కొన్ని నెలలయినా ఎమ్మెల్సీ కె కవితకు బెయిల్ రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటాన్ని తీవ్రం చేసింది. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు.
BRS Party Protest: రుణమాఫీ అమలులో విఫలమైన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ధర్నాలు విజయవంతమయ్యాయి. చేవెళ్లలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆలేరులో హరీశ్ రావుతోపాటు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Harish Rao Starts Temple Tour For Protect Telangana With Revanth Promise Fail: తన సవాల్‌కు ప్రతిసవాల్ విసిరి ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి అందరి దేవుళ్లపై ఒట్టు వేసి మాట తప్పడంతో హరీశ్ రావు ఆలయాల యాత్ర చేపట్టారు. రేవంత్ ప్రమాణం చేసిన ప్రతి ఆలయాన్ని సందర్శించే కార్యక్రమంలో భాగంగా యాదాద్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఎలాంటి కీడు జరగొద్దని హరీశ్ రావు పూజలు చేయించారు.
BRS Party vs Congress Govt: పంట రుణాల మాఫీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. సక్రమంగా మాఫీ అమలు కాకపోవడంతో ప్రభుత్వంపై గులాబీ పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. కేటీఆర్, హరీశ్ రావు యుద్ధమే ప్రకటించారు.
K Kavitha Bail Petition Probe: జైలులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది. బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగా మరోసారి వాయిదా పడింది. వచ్చే వారానికి న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. దీంతో మరోసారి గులాబీ శ్రేణులకు నిరాశ ఎదురైంది.
VIPs Rakhi Narendra Modi KTR Celebrations: రాజకీయాల్లో చాలా బిజీ ఉండే నాయకులు రాఖీ పండుగలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, తెలుగు రాష్ట్రాలు సీఎంలు చంద్రబాబు, రేవతంత్ రెడ్డి తదితరులు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.
Attack On Harish Rao Camp Office Siddipet: సిద్దిపేటలోని మాజీ మంత్రి హరీశ్ రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రుణమాఫీ చేసినందుకు హరీశ్ రావు డిమాండ్ చేయాలంటూ శుక్రవారం అర్ధరాత్రి సిద్దిపేటలో హల్చల్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు క్యాంపు ఆఫీసు వద్దకు రావడంతో హైటెన్షన్‌గా మారింది.
BRSV Leaders Pouring Phenyl On Revanth Reddy Photo: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర వివాదం రాజుకోగా.. అనూహ్యంగా ఓ విచిత్ర సంఘటన చేసుకుంది.
Telangana Politics: పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీనీ నేతలు ఎందుకు పార్టీ వీడుతున్నారు. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు ఇంతలోనే ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా ఎందుకు పార్టీనీ వీడుతున్నారు. అందులోను కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు ఎందుకు పార్టీనీ వీడుతున్నారో ఇప్పుడు తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.