Happy Makar Sankranti 2025 Wishes In Telugu: 2025 సంవత్సరంలోని సంక్రాంతి వేడుకలు ఒకరోజు ముందే భోగి పండుగ నుంచి ప్రారంభమయ్యాయి. చిన్న పెద్ద తేడా లేకుండా సంక్రాంతి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా పిండి వంటలను ఆస్వాదిస్తూ రోజంతా సంతోషంగా ఉంటారు. ఇలా సంక్రాంతికి ఉన్న ప్రత్యేకతే వేరు.. ఈ ఏడాది సంక్రాంతి పండగ జనవరి 14వ తేదీన వచ్చింది. రైతుల ఇండ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపే పండగ రోజున ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా సుఖ సంతోషాలతో ప్రతి ఏడు సంక్రాంతి పండగను ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ.. అందరికీ ఇలా సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలపండి.
Lohri 2024: పంజాబ్ రాష్ట్రంలో లోహ్రీ (Lohri 2024) పండగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పండగ పురాతన కాలం నుంచి వస్తోంది. అయితే ఈ పండగ జరుపుకోవాలని ప్రధాన కారణాలేంటో మీకు తెలుసా? లోహ్రీ పండగ ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Happy Pongal 2023: పంజాబ్, హర్యానా ప్రజలకు లోహ్రీ పండగ ఎంతో ప్రముఖ్యమైన రోజూ.. ఆ రోజంతా ప్రజలు ఆనందంతో గడుపుతారు. అయితే హర్యానా ప్రజలు లోహ్రీ రోజు అగ్ని దేవుడికి పూజలు కూడా నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం ఏ రోజూ పండగను జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Lohri 2023: ఉత్తర భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో లోహ్రీ ఒకటి. మనం జరుపుకునే భోగి పండుగనే అక్కడ లోహ్రీ అంటారు. ఈ పండుగ యెుక్క తేదీ, శుభ ముహూర్తం మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.