Allahabad High Court: హిందువుల పూజలు చేసుకోవద్దని మసీదు కమిటీ అలహబాద్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన ధర్మాసనం మసీదు కమిటీకి ట్విస్ట్ ఇచ్చింది. హిందువులు పూజలు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Gyanvapi Masjid: జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు ఇటీవలే శాస్త్రీయ సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా భారీ బందోబస్తును ఏర్పాచు చేసింది ప్రభుత్వం.
Gyanvapi Masjid Issue: ఉత్తరప్రదేశ్ జ్ఞానవాపి మసీదు వ్యవహారం మరోసారి వార్తలకెక్కుతోంది. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగీ చేసిన ఈ వ్యాఖ్యలిప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
Gyanvapi Masjid Surve: దేశంలో ప్రకంపనలు రేపుతున్న ఉత్తర్ ప్రదేశ్ జ్ఞాన్వాపి మసీదు వివాదంలో సరికొత్త అంశాలు వెలుగులోనికి వస్తున్నాయి. వారణాసి కోర్టు ఆదేశాలతో మూడు రోజుల పాటు నిర్వహించిన సర్వే నివేదికలో సంచలన విషయాలు ఉన్నాయి. జ్ఞాన్వాపి మసీదులో ఆలయ అవశేషాలు ఉన్నట్లు కమిటీ నిర్ధారించింది.
Gyanvapi masjid Report: వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. వారణాసి కోర్టుకు సర్వే కమిటీ సమర్పించిన నివేదికలో హిందూత్వ చిహ్నాల ప్రస్తావన ఉన్నట్టు తెలుస్తోంది.
Gyanvapi Masjid Video: వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఎక్స్క్లూజివ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వీడియోలో ఏముందసలు..
After a sensational claim by Hindu petitioners that a "Shivling" had been found in a pond at the Gyanvapi Masjid complex in Uttar Pradesh's Varanasi, a court today ordered it sealed
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.