తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకు గడ్డుగా మారుతోంది. ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తామని గొప్పగా ప్రకటించిన రేవంత్ రెడ్డి మాట తప్పాడు. ఇప్పుడు ఏ శాఖలో కూడా ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించడం లేదు. ఇక దీనికి తోడు పదవీ విరమణ పొందుతున్న మాజీ ఉద్యోగులకు ప్రయోజనాలు దక్కడం లేదు. సుదీర్ఘకాలంగా పదవీ విరమణ ప్రయోజనాలు బకాయి పడ్డారు. దీంతో ఆగ్రహానికి లోనయిన మాజీ ఉద్యోగులు ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు తమ పదవీ విరమణ ప్రయోజనాల కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
Gratuity Calculation Rules: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా బడ్జెట్ కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రైవేట్ లేదా పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బిగ్ గిఫ్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ట్రేడ్ యూనియన్లు తమ డిమాండ్స్‌ను పంపించాయి. మోదీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఐదేళ్లు కంటిన్యూగా పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ లేదా కంపెనీకి రాజీనామా చేసే ఉద్యోగుల గ్రాట్యుటీ మరింత పెరిగే అవకాశం ఉంది.
Gratuity Nominee: గ్రాట్యుటీ అనేది ఉద్యోగులకు అత్యంత కీలకమైంది. రిటైర్మెంట్ సమయంలో లేదా రిజైన్ చేసినప్పుడు పీఎఫ్‌తో పాటు లభించే మరో ప్రయోజనం. గ్రాట్యుటీ విషయంలో కొన్ని కీలకమైన విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అందులో ముఖ్యమైంది నామినీ.
AP Anganwadi Workers Gets Gratuity: ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు భారీ శుభవార్త వినిపించింది. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఒక బంపర్ బొనాంజా ప్రకటించింది.
ప్రభుత్వ ఉద్యోగి అయినా లేక ప్రైవేట్ ఉద్యోగి అయినా దీర్ఘకాలం ఓ సంస్థలో పనిచేసినప్పుడు గ్రాట్యుటీ రూపంలో గిఫ్ట్ లభిస్తుంది. అయితే చాలామందికి ఈ గ్రాట్యుటీ విషయంలో సందేహాలుంటాయి. గ్రాట్యుటీ ఎంతకాలానికి వర్తిస్తుంది, ఎవరెవరికి, ఎంత చెల్లిస్తారు, ఎలా లెక్కిస్తారనేది తెలుసుకోవల్సి ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, గ్రాట్యుటినీ భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల గ్రాట్యుటీని 20 లక్షల నుంచి 25 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక. 7వ వేతన సంఘం ప్రకారం డీఏ 50 శాతానికి చేరుకోవడంతో హెచ్ఆర్ఏ నుంచి గ్రాట్యుటీ వరకూ ఇంకా చాలా ప్రయోజనాలు అందనున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
Gratuity Rules: గ్రాట్యుటీ అనేది ఉద్యోగులకు వర్తించేది. ఉద్యోగ విరమణ సమయంలో చేతికి అందే మొత్తం ఇది. మీ జీతం నుంచే నెల నెలా కట్ అవుతుంటుంది. చాలామందికి గ్రాట్యుటీ గురించి పూర్తి సమాచారం తెలియదు. ఆ వివరాలు మీ కోసం..
New Rules For Gratuity and Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్, గ్రాట్యుటీ నిబంధనల్లో కీలక మార్పు చోటు చేసుకుంది. ఇక నుంచి ఉద్యోగులు జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే..?
ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల పనివేళలు, జీతం, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ లాంటి వివరాలలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొన్ని జాతీయ మీడియాల కథనం ప్రకారం.. ఉద్యోగుల టేక్ హామ్ శాలరీ తగ్గనుందని తెలుస్తోంది. ఒకవేళ ప్రావిడెంట్ ఫండ్(Provident Fund) మరియు గ్రాట్యుటీ పెరిగినా, టేక్ హోమ్ శాలరీ కచ్చితంగా తగ్గుతుందని రిపోర్టులు చెబుతున్నాయి.
Take Home Pay May Reduce from Next Year | వేతనాలు 2019 ముసాయిదాలో కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను మార్చనుంది. దాని ఫలితంగా ఉద్యోగులు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సవరించిన వేతనాలు అందుకోనున్నారు. ఉద్యోగికి కంపెనీ చెల్లించే అలవెన్సుల వాటా పూర్తి ప్యాకేజీలో 50శాతానికి మించరాదని తాజా ప్రతిపాదనలు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.