Budget 2025: ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్లో మహిళల కోసం అనేక ప్రకటనలు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం పొడిగింపును ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ పథకం ఈ ఏడాది మార్చితో ముగియనుంది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Post Office Interest Rates: పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెడుతున్నవారికి గుడ్‌న్యూస్. ప్రభుత్వం స్మాల్ సేవింగ్ పథకాలపై వడ్డీ రేట్లను పెంచనుంది. ముఖ్యంగా పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IFSCA Jobs: నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మరోసారి నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంట్రల్ అథారిటీలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Srilanka Crisis: శ్రీలంకలో నెలకొన్న సంక్షోభానికి ముగింపు పలికే దిశగా అడుగులు పడుతున్నాయి. దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాన విపక్ష పార్టీలు అంగీకారం తెలిపాయి.
The government has no plans to ban or impose curbs on the export of either basmati or non-basmati rice as the country has sufficient supplies and prices are under control, a senior government official said on Tuesday
The government has no plans to ban or impose curbs on the export of either basmati or non-basmati rice as the country has sufficient supplies and prices are under control, a senior government official said on Tuesday
Supreme Court: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈకేసు విచారణను హైకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నివేదిక కాపీని ప్రభుత్వానికి, పిటిషనర్లకు ఇవ్వాలని సిర్పుర్కర్ కమిషన్ తరపు న్యాయవాదిని ఆదేశించింది.
CM Jagan Serious: అవినీతిపై ఉక్కుపాదం తప్పదన్నారు సీఎం వైఎస్ జగన్. ఎవరైనా బెదిరింపులు, అవినీతి, అక్రమాలకు పాల్పడినే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈమేరకు అధికారులను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సమీప బంధువు కొండారెడ్డి అవినీతిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.
Fact Check: కొందరు వినియోగదారులకు అకస్మాత్తుగా వస్తున్న మెస్సేజ్‌లు వాళ్లను విస్తుపోయేలా చేస్తున్నాయి. తమ బ్యాంకు ఖాతాలో భారీ మొత్తంలో డబ్బులు జమ అయ్యాయన్నది ఆ మెస్సేజ్ సారాంశం. అలాంటి మెస్సేజ్ మీకు కూడా రావొచ్చు. మరి.. అలా వస్తే ఏం చేయాలి? అది నిజమేనా? చూద్దాం...
YS Sharmila: తెలంగాణలో రాజకీయాలు హీట్ మీద ఉన్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో ప్రత్యేక పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల ..కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలను తీవ్రతరం చేశారు. రెండో దఫా పాదయాత్రలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
Governor Dispute: రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ మధ్య ఘర్షణ పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్రాల్లో విభిన్న ప్రభుత్వాలున్నప్పుడు ఈ ఘర్షణ అనివార్యమౌతోంది. ఎవరిది పైచేయి..నిన్న తెలంగాణ అయితే ఇప్పుడు తమిళనాడు.
Government to own 35.8% stake in Vodafone Idea : వొడాఫోన్ ఐడియా కంపెనీ భారత ప్రభుత్వం చేతిలోకి వచ్చేసింది. గవర్నమెంట్ 35.8 శాతం వాటా దక్కించుకుంది. తాజాగా జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌లో ప్రభుత్వ వాటాకు అంగీకారం లభించింది.
Provident Fund | ప్రావిడెంట్ ఫండ్ ఎకౌంట్ ఉన్న ఉద్యోగులకు శుభవార్త. ఇకపై మీ ఈపీఎఫ్ఓ ఫండ్ వడ్డీ ఒకేసారి మీ పీఎఫ్ ఎకౌంట్లోకి చేరుకోనుంది. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విక్రయించడం వల్ల ఇలా జరగనుంది అని తెలుస్తోంది. ప్రస్తుతం షేర్ మార్కెట్ ఆల్‌టైమ్ హైలో ఉంది.
Also Read | 7 Wonders: ప్రపంచంలో 7 అద్భుతాలు ఇవే
Tips That Can Save Life | తీర ప్రాంతాలకు చేరువలో నివసించే వారికి ఈ చిట్కాలు చాలా ఉపయోగపడతాయి. తుపాను, లేదా భారీ వర్షాలు కురిసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ ప్రాణాలు నిలుస్తాయో మీకు ఈ రోజు తెలియజేయనున్నాం. వీటిని తప్పుకుండా ఇతరలకు షేర్ చేయండి.
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపికి ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి ఆహ్వానం పలికారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో స్థానాలు గెల్చుకుని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించినందునే గవర్నర్ భగత్ సింగ్ బీజేపిని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు. నవంబర్ 11వ తేదీలోగా మెజారిటీని నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ భగత్ సింగ్ యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ కి సూచించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.