Google Trending Video Today: ఇటీవలే ఓ వ్యక్తి గుర్రంపై ఎక్కి మాల్లో షాపింగ్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. చాలామంది ఈ వీడియోని చూసి రియాక్ట్ అయ్యారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Dog Viral Video: సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలో వైరల్ అవుతుంటాయి. అందులో జంతువుల వీడియోలకు ఇంకా క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటిదే ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Snake Viral Video: రోడ్డు మధ్యలోంచి హఠాత్తుగా భయంకరమైన పాము లేచి..పరుగెడుతుంటే ఎలా ఉంటుంది. ఒళ్లు జలదరిస్తుంది కదూ..అందుకే ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Cow Viral Video: ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు చేసేది కేవలం రాజకీయాలేనని మూగ జంతువులు కూడా పసిగట్టేశాయి. అందుకే తనను వెంట తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యేను వదిలి..ఒకటే పరుగు లంకించింది.
Viral Video: అమాయకంగా కన్పిస్తే చాలు రోడ్డుపై జరిగే చిన్న చిన్న ఘటనలకు కూడా అమ్మాయిలు రెచ్చిపోతుంటారు. ఓ అమాయక ఈ రిక్షా డ్రైవర్‌పై ఆ మహిళ అలానే విరుచుకుపడింది. చివరికి సంకెళ్లు పడ్డాయి.
Peacock Viral Video: భారతదేశ జాతీయ పక్షి నెమలి. నెమలి ప్రతి కదలిక అందమే. ఎగిరినా అందమే..నృత్యం చేసినా మకరందమే. నెమలిని చూడటమే ఓ అరుదైన ఆనందం. నెమలి అలా చెట్ల చాటు నుంచి గాలిలో ఎగురుతూ పోతుంటే..చూసేందుకు రెండు కళ్లు చాలవు కదా..అందుకే ఆ వీడియో అంతగా వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.