Lemon Ginger Tea Recipe: అల్లం, నిమ్మకాయల కలయికతో తయారయ్యే ఈ పానీయం రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ రెండు పదార్థాలు కలిసి మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.
Ginger Tea Facts: రోజు అల్లం టీ తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి. అలాగే ఇతర లాభాలు కూడా కలుగుతాయి.
Tulsi Ginger Water Uses: తులసి, అల్లం రెండూ ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఔషధ మూలికలు. ఈ రెండింటిని కలిపి తయారు చేసిన నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
Ginger Tea Benefits: అల్లం టీని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి.
Ginger Tea Vs Ginger Water: ప్రస్తుతం చాలా మంది అల్లం టీలను తీసుకుంటున్నారు. అంతేకాకుండా అల్లం వాటర్‌ను కూడా చాలా మంది తీసుకుంటున్నారు. అయితే వీటి రెండింటిలో ఏది బెస్టో తెలుసా?
Ginger Tea Benefits: వానా కాలంలో చాయ్‌కి బదులు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ టీని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు తీవ్ర వ్యాధులను సైతం తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
Ginger Effects: ఆయుర్వేదం ప్రకారం అల్లం అత్యుత్తమ ఔషధం. వివిధ రకాల అనారోగ్య సమస్యలకు అల్లం సరైన పరిష్కారం. అయితే అదే అల్లం అతిగా తీసుకుంటే మాత్రం అనారోగ్యం ఎదురౌతుంది. అల్లం ఆరోగ్యానికి ఎంతవరకూ మంచిదో తెలుసుకుందాం..
Ginger Side Effects: చలికాలంలో సహజంగానే అల్లం వినియోగం అధికంగా ఉంటుంది. అల్లం ఆరోగ్యానికి మంచిదే కానీ..అతిగా తీసుకుంటే అనర్ధాలే ఎక్కువ. అల్లం తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Tea Benefits: మీకు టీ తాగే అలవాటుందా..మీ టీ మరింత స్ట్రాంగ్ అయ్యేందుకు, వర్షాకాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యల్ని దూరం చేసేందుకు కొన్ని పదార్ధాలు కలిపితే అద్భుత ప్రయోజనాలుంటాయి.
Constipation Remedies: ఆహారపు అలవాట్లు సరైన రీతిలో ఉంటే ఏ అనారోగ్యం దరిచేరదు. వేసవిలో ప్రత్యేకించి తిండి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. ఆ సమస్య నుంచి గట్టెక్కేందుకు కొన్ని సులభమైన హోమ్ రెమిడీస్ ఇప్పుడు చూద్దాం..
అల్లంని క్రమం తప్పకుండా నెల రోజుల పాటు వాడితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా అని ఆలోచిస్తున్నారా? అయితే సందేహం ఎందుకు వాడి చూడండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Health benefits of Ginger: అల్లంని క్రమం తప్పకుండా నెల రోజుల పాటు వాడితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా అని ఆలోచిస్తున్నారా? అయితే సందేహం ఎందుకు వాడి చూడండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సుమారు ఒక ఇంచు అల్లంని ముక్కలుగా కట్ చేసి, గోరువెచ్చని నీటిలో కానీ, ఒక కప్పు ఛాయలో కానీ, వంటలలో (Ginger recipes) కానీ కలిపి వాడడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందొచ్చు అంటున్నారు అల్లం మహత్యం తెలిసిన హెల్త్ ఎక్స్పర్ట్స్. ఇంతకి ఆ అద్భుతాలేంటో మీరే చూసేయండి మరి.
Ginger Tea | టీ ప్రేమికులకు ఈ రోజు చాలా స్పెషల్. ఎందుకంటే ఇవాళ అంతర్జాతీయ టీ దినోత్సవం. చాయ్ తాగనిదే రెక్కాడదు చాలా మందికి. మరి రెక్కాడపోతే డొక్కాడదు కదా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.