Desapati fires on Dil Raju: మరోవైపు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్’ టికెట్ రేట్ల పెంపులో సీఎం రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణి మరోసారి బయట పడిందన్నారు. గేమ్ చేంజర్ కి ప్రత్యేక మినహాయింపులు ఎందుకిచ్చినట్టు అని ప్రశ్నించారు.
Game Changer Ticket rate hikes on Telangana: రాజకీయ నాయకులు మాటలు నీట రాతలే అని మరోసారి ‘గేమ్ చేంజర్’ విషయంలో ప్రూవ్ అయింది. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన ఘటన నేపథ్యంలో ఇకపై తెలంగాణలో విడుదలయ్యే సినిమా టికెట్ రేట్స్ పెంపుతో పాటు ప్రీమియర్స్ ఉండవని ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం వాటిని సడలిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
Daaku Maharaj Ticket Hike: ప్రతి సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాల జోరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సంక్రాంతికి కూడా ఈ జోరు కొనసాగబోతోంది. ఏకంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు థియేటర్స్ దగ్గర సందడి చేయనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ వచ్చే పడింది.
Game Changer Pre Release Business: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘గేమ్ చేంజర్’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి కొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయింది.
Nizam Tollywood Highest Pre Release Business Movies: ‘బాహుబలి’ మూవీతో తెలుగు సినిమా రేంజ్ గ్లోబల్ లెవల్ కి పెరిగింది. ఆ మూవీ తర్వాత తెలుగు బడా స్టార్ హీరోలు.. ప్యాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’ మూవీ నైజాంలో మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ నేపథ్యంలో నైజాంలో గత కొన్నేళ్లుగా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల విషయానికొస్తే..
Pushpa 2 The Rule Reloaded Version From 11th January: సంక్రాంతి బరిలోకి అనూహ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దూసుకొచ్చాడు. పండుగకు 20 నిమిషాల అదనపు సన్నివేశాలతో పుష్ప 2 ది రూల్ రాబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. జనవరి 11వ తేదీన రీలోడెడ్ వర్షన్ వస్తుందని చిత్రబృందం వెల్లడించింది.
Pushpa 2 The Rule Reloaded Version With 20 Minutes From 11th January: సంక్రాంతి బరిలో ఉన్న రామ్‌చరణ్, బాలకృష్ణ, వెంకటేశ్‌లకు భారీ షాక్ తగిలింది. పండుగకు అదనపు సన్నివేశాలతో పుష్ప 2 ది రూల్ రాబోతుండడంతో ఆ మూడు సినిమాలకు భయం పట్టుకుంది.
Anajli on Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమాలో అంజలి, కియారా అద్వానీ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా ఈ సినిమాలో ఓ కథానాయికగా నటించిన అంజలి.. ‘గేమ్ చేంజర్’ మూవీ ఈ నెల 10 గ్రాండ్ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అంజలి.
Game Changer update: ఈ సంక్రాంతికి దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న రెండు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఒక చిత్రం సంక్రాంతికి వస్తున్నాము కాగా..మరొకచిత్రం గేమ్ చేంజర్. ఇలా ఈ సంక్రాంతి పండగకు తనకు తానే పోటీ ప్రకటించుకున్నారు ఈ నిర్మాత. ఈ క్రమంలో దిల్ రాజు ఈ రెండు సినిమాల గురించి చెప్పిన కొన్ని మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్ర ప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో ఘనంగా జరిగింది. ఈ వేడుక తర్వాత ఇంటికి వెళుతున్న ఇద్దరు అభిమానులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ ఘటనపై ఇప్పటికే చిత్ర నిర్మాత దిల్ రాజుతో పాటు జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ వంతు ఆర్ధిక సాయం ప్రకటించారు. తాజాగా రామ్ చరణ్ కూడా బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్ధిక సాయం అనౌన్స్ చేశారు.
Game Changer: రీసెంట్ గా అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. అటు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు మరణించారు. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు.. సదరు అభిమానులకు నష్ట పరిహారం ప్రకటించారు.
Ram Charan Fans Dies After Game Changer Pre Release Event: గేమ్ చేంజర్ ప్రి రిలీజ్ ఈవెంట్ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈవెంట్‌కు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయి ఇద్దరు రామ్‌చరణ్ అభిమానులు మృతి చెందారు. ఈ సంఘటనతో ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగాయి.
Ram Charan in Balayya Talk Show Unsoppable Season 4: రామ్ చరణ్ హీరోగా నటిస్తూన్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోలో సందడి చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కు సంబంధించిన పలు అంశాలను ఈ షోలో ప్రస్తావించారు.
Pawan Kalyan Comments on Game Changer Pre Release Event: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ వేడుక రాజకీయాలకు వేదికగా నిలిచింది. అంతేకాదు గత ఏపీ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం సినిమా వాళ్లపై కక్ష్య సాధింపు చర్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. ఈ ప్రీ రిలీజ్ వేడుకగా మాజీ సీఎం జగన్ తో పాటు తెలంగాణ సీఎంకు రేవంత్ కు చురకలు అంటించారు.
Game Changer Pre Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయికుడిగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. దిల్ రాజ్ నిర్మాణంలో శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కించాడు. కియారా అద్వానీ, అంజలీ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీలో జరిగింది. ఈ వేడుకక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు పరోక్షంగా ఇచ్చిపడేసారు.
Game Changer Pre Release Event: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాజమండ్రిలో చెర్రీ, మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. వేమగిరిలో జరగనున్న ఈవెంట్‌కు పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌తోపాటు సినీ తారలు తరలిరానుండడంతో ప్రేక్షకులు భారీగా వస్తున్నారు.
Game Changer Pre Release Event Safe Tips: భారీ స్థాయిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా సంధ్య థియేటర్ తొక్కిసలాట మాదిరి కాకుండా పటిష్ట జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.