Tiger halchal in adilabad: పెద్దపులి ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ప్రజల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పుకొవచ్చు. ప్రజలు ఇంటి నుంచి బైటకు వచ్చేందుకు కూడా భయపడిపోతున్నారు.
Leopard spotted at miyapur: మియాపూర్ మెట్రోకు సమీపంలో నిన్న రాత్రి చిరుతపులి కన్పించిందని స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీనిపై ఫారెస్ట్ సిబ్బంది తాజాగా, క్లారిటీ ఇచ్చారు.
Most Wanted Monkey Captured By Officials : ఒక కోతిని గ్యాంగ్‌స్టర్‌ని వెంటాడినట్టు వెంటపడటం ఎప్పుడైనా చూశారా ? జంతువును పట్టుకోవడానికి అధికారులు అందరూ పరుగులు తీయడం ఎక్కడైనా చూశారా ? అంతేకాదు.. ఒక కోతిని పట్టుకోవడం కోసం డ్రోన్లను కూడా రంగంలోకి దించాల్సి వస్తుంది అని ఎప్పుడైనా ఊహించారా ?
Forest Officials: జగిత్యాల జిల్లాలో కొందరు ఫారెస్ట్ ఆఫీసర్ల వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. ఆఫీసు వేళలో పార్టీ చేసుకోవడం ఇందుకు కారణం. కట్టెల మిల్లు నిర్వాహకులు ఇచ్చిన పార్టీలో లిక్కర్ ఏరులైపారింది. జగిత్యాల లోని పలు కట్టెల మిల్లుల నుంచి మామూళ్లు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి.
Podubhoomi disputes Bhadradri Kothagudem District: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు వివాదం నెలకోంది. గిరిజనులకు, ఫారెస్ట్ అధికారులకు మధ్య ఘర్షణ చోటుకుంది. అశ్వారావుపేట నియోజకవర్గం రెడ్డి గూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Leopord alert: ఎండలు మండిపోతుండటంతో ఆహారం కోసమే... నీటి కోసమో వన్య మృగాలు జనావాల్లోకి వస్తుండటం కలకలం రేపుతోంది. అలా వస్తున్న క్రూరమృగాలు .. జనాన్ని గాయపర్చడమే.. లేక జనం చేతుల్లో చావడం జరుగుతోంది. తాజాగా నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సమీపంలో చిరుత సంచరించడం కలకలం రేపింది.
పంట పొలాల్లో కొండచిలువలు ( Pythons ) ప్రత్యక్షమైతే ఇంకేమైనా ఉందా ? అది కూడా రెండు భారీ కొండ చిలువలు పంట పొలాల్లో కనపడటం చూసిన రైతులు ( Farmers ) తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.