Attack on Two Youth Including Dalit: తమ మేకలు కనిపించకుండా పోవడంపై పశువుల కాపరి తేజ, దళితుడైన అతని స్నేహితుడు చిలుముల కిరణ్ అనే యువకుడిపై వీళ్లకు అనుమానంతో రావడంతో ఆ ఇద్దరినీ తమ షెడ్డు వద్దకు పిలిపించారు. అక్కడే వాళ్లిద్దరినీ బంధీలుగా తీసుకుని తలకిందులుగా షెడ్డుకు వేళ్లాడదీసి తీవ్రంగా కొట్టారు. అంతేకాకుండా వారి చేత నిజం ఒప్పించడం కోసం వారి కింద పొగపెట్టి ఊపిరాడకుండా చేశారు.
CP Stephen Ravindra Launches CDEW: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని అల్వాల్, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, నూతనంగా ఏర్పాటు చేసిన CDEW (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ) కౌన్సిలింగ్ కేంద్రాలను ఈరోజు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు.
Giuseppe Fiorentino: తను అంత డబ్బు ఎలా సంపాదించాను అని చెబితే అర్థం చేసుకునే పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు లేరని.. వాళ్లకు ఏం చెప్పినా తనని అర్థం చేసుకోకపోగా.. తనని మాఫియా కిందే లెక్కగడతారనే భయం జిసిపి ఫ్లోరెంటినోని వెంటాడుతోంది.
Kishan Reddy's Nephew Jeevan Reddy Death: కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు అతన్ని హుటాహుటిన కాంచన్బాగ్లోని డిఆర్డిఎల్ వద్ద ఉన్న అపోలో హాస్పిటల్లో చేర్పించారు. జీవన్ రెడ్డి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందారు.
Mulayam Singh Yadav Family and net worth details. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ సోమవారం ఉదయం కన్నుమూశారు. ములాయం ఫామిలీ, ఎడ్యుకేషన్, ఆస్తి వివరాలు ఇవే.
Faulty Oximeter : ఉత్తర్ ప్రదేశ్లో ఇన్కమ్ టాక్స్ విభాగం అధికారిగా ఉన్న విమ్లేష్ అనే వ్యక్తి చనిపోయినప్పటికీ.. కుటుంబం మాత్రం అతడు ఇంకా బతికే ఉన్నాడని భ్రమించింది. భ్రమించడమే కాదు.. విమ్లేష్ ఇంకా బతికే ఉన్నాడు కానీ కోమాలో ఉన్నాడనే భ్రమలో అతడి శవానికే సపర్యలు చేశారు.
Balakrishna Fan Selfie: Fan asks Selfie with hero Balakrishna at Umamaheswari Final rites. సోదరి కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియల అనంతరం వెనుతిరుగుతున్న క్రమంలో బాలకృష్ణను ఒక అభిమాని సెల్ఫీ అడిగిన ఘటన సంచలనంగా మారింది.
Balakrishna Fan: Hero Balakrishna had lunch with a his fan in Kurnool. తాజాగా బాలకృష్ణ ఓ అభిమాని కుటుంబంతో కలిసి భోజనం చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Neeraj Chopra Family celebrations after he wins silver in World Athletics Championships. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో నీరజ్ చోప్రా పథకం సాదించగానే.. అతడి కుటుంబ సభ్యులు కూడా డాన్స్ చేశారు.
Family of four suicide in sangareddy : బిజినెస్లో లాస్ రావడంతో భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడ్డాయి. దీంతో భర్త ఇంట్లో ఉరేసుకున్నారు. భార్య తన ఇద్దరు పిల్లలతో కలసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రతీ కుటుంబం ఒక నందనవనం. ఈ రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోం ఎక్కువ అవడంతో చాలా మంది పని చేస్తూనే కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపగలుగుతున్నారు. ఇలా టైమ్ స్పెండ్ చేస్తున్న సమయంలో కొన్ని కుటుంబాలు ఇలా కొత్తగా ట్రై చేస్తున్నాయి.
పెళ్లి ( Marriage ) చేసుకుంటే కాసుల వర్షం. జపాన్ లో ప్రభుత్వం కొత్త పథకం. కొత్తగా పెళ్లి చేసుకునేవారికి జపాన్ ప్రభుత్వం భారీ కానుకలు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుందట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.