Worlds Laziest Countries List: ప్రపంచంలో బద్దకంగా ఉన్న దేశాలపై ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. వారి అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు వచ్చాయి. రోజులో కనీసం కొంత దూరం కూడా నడవని ప్రజలు కొన్ని దేశాల్లో ఉన్నారు. ఆయా దేశాలు ఏమిటో తెలుసుకోండి.
order of the nile: ప్రధాని నరేంద్ర మోదీకి ఆదివారం ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి 'ఆర్డర్ ఆఫ్ ది నైల్' అవార్డును అందజేశారు. 'ఆర్డర్ ఆఫ్ ది నైలు' ఈజిప్ట్ యొక్క అత్యున్నత పురస్కారం. ఈజిప్టు అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశానికి ముందు ప్రధాని మోదీకి దీనిని ప్రదానం చేశారు.
Modi Egypt Tour: భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. అమెరికా పర్యటన ముగించుకుని ఈజిప్టు పర్యటన ప్రారంభించారు. ఈజిప్టులో ప్రధాని మోదీకు ఘన స్వాగతం లభించింది.
Shark eats Russian Tourist in Egypt Coast: రష్యన్ యువకుడిని ఓ షార్క్ మింగేసిన ఘటన ఈజిప్టులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో మీరు ఓ లుక్కేయండి
Ancient Sun Temple: సూర్య దేవాలయాలు ఇండియాలోనే కాదు..యూరప్ దేశాల్లో కూడా ఉండేవి. ఆ చరిత్ర ఇప్పుడు మరోసారి బయటపడింది. అత్యంత పురాతనమైన సూర్య దేవాలయం ఈజిప్టులో మరోసారి పురావస్తు తవ్వకాల్లో వెలుగు చూసింది. ఆ విశేషాలేంటో చూద్దాం.
Rail Accident: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..వందలాదిమందికి గాయాలయ్యాయి. రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.