Rakul Preet Singh in Drugs Case గతేడాది బెంగళూరు, ముంబై, హైద్రాబాద్‌లో డ్రగ్స్ కేసు ఎంతటి కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. ఎంతో స్టార్ హీరోలు, ఫ్యామిలీ మెంబర్లకు ఈడీ నోటీసులు జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి.
డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో కింగ్ పిన్ అరెస్టు ద్వారా కేసు కొత్త మలుపు తిరగనుంది. మాదక ద్రవ్యాల కేసులో ఇది కీలమకైన పరిణామంగా చెబుతున్నారు.
Siddhanth Kapoor: కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరో సిద్దాంత్ కపూర్ జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ రావడంతో ఆయనను విడుదల చేసినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు.
Kids Whitener Addiction Video: హైదరాబాద్: గ్లోబల్ సిటీగా చెబుతున్న మహా నగరం హైదరాబాద్‌లో రోజుకొక సెన్సేషనల్ క్రైమ్ వెలుగు చూస్తోంది. ఇప్పటికే ఇటీవల రాడిసన్ బ్లూ హోటల్లోని ఓ పబ్‌లో బయటపడిన రేవ్ పార్టీ ఉదంతం రేపుతున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు.
ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ పోలీసులు పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌పై దాడులు జరిపిన సంగతి, డ్రగ్స్ పట్టుబడటం.. మెగా డాటర్ నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ వంటి ప్రముఖులు ఉన్న విషయం సంచలనం సృష్టించింది. ఆ ఘటనపై రేవంత్ రెడ్డి స్పందించారు.
Based on information that the pub was open hours after midnight with customers taking alcohol and drugs, the raid was conducted and there were over 100 others drinking at that time, the police said.
Police are seriously investigating the Radisson Pub case which has revealed tremors in Telugu states. Three people, including the pub manager, were arrested.
The BJYM activists and workers on Sunday tried to gherao the DGP office in Hyderabad. The activists demanded to take strict action against those who were caught in the Banjara Hills pub drugs case. The police interfered and detained all the protestors
BJP MLA Raja Singh about Hyderabad drugs Case. డ్రగ్స్ వ్యవహారంపై తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. గతంలోని డ్రగ్స్ కేసులను కట్టలు కట్టి పక్కన పెట్టారని, ఈ కేసు కూడా అంతే అని అన్నారు.
Telangana Govt to set up Narcoti, Organised Crime Control Cell : తెలంగాణలో డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహరించాలంటున్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలన్నారు సీఎం. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్.
NCB witness Kiran Gosavi detained in Pune: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ స్వతంత్ర సాక్షిగా ఉన్న కిరణ్ గోసవిని పుణే పోలీసులు అరెస్ట్ చేశారు. మలేషియాలోని ఓ హోటల్ లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ గోసవి మోసం చేశాడని పుణే పోలీసులు కేసు నమోదు చేశారు.
Aryan Khan Drugs Case: ప్రముఖ నటుడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు హిందీ పరిశ్రమలో వివాదం రేపుతోంది. ప్రముఖ నిర్మాత సంజయ్ గుప్తా వ్యాఖ్యలు సంచలనం కల్గిస్తున్నాయి. బాలీవుడ్ తీరును ప్రశ్నిస్తున్న ఆ దర్శకుడు ఏమంటున్నాడు.
Drugs Case: డ్రగ్స్ కేసు వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా బాలీవుడ్ నటి అనన్య పాండే పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. గురువారం ఆర్యన్ ఖాన్‌తో డ్రగ్స్ చాట్ గురించి అధికారులు ఆమెను ప్రశ్నించారు.
Shah Rukh Khan met Aryan Khan: షారుక్ ఖాన్ ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో ఆయన తనయుడిని కలిశారు. ఆర్యన్ పలుమార్లు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ కేసు విచారిస్తోన్న ప్రత్యేక న్యాయస్థానం మాత్రం ఆర్యన్ అభ్యర్థనను తోసిపుచ్చుతూ వస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.