డ్రగ్స్ కేసులో ( Drugs ) అరెస్టు అయిన జైలులో శిక్షను అనుభవిస్తున్న చైనాకు ( China ) చెందిన ఒక స్మగ్లర్ వంద అడుగుల సొరంగం తవ్వి ఇండోనేషియా జైలు నుంచి పరారయ్యాడు.
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant singh rajput ) ఆత్మహత్య నాటినుంచి నటి కంగనా రనౌత్ ( kangana ranaut ) అందరిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంగనా.. బాలీవుడ్ ప్రముఖుల నుంచి మొదలుపెట్టి ఏకంగా మహారాష్ట్ర శివసేన ప్రభుత్వంపై, అగ్ర నాయకులపై పలు ఆరోపణలు సైతం చేసింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య కేసు విచారణలో ఇటీవల కాలంలో పలు కీలక విసయాలు బయటపడిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహరంలో ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty), ఆమె తమ్ముడు పలువురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్ట్ చేసింది.
Actress Rakul preet Singh name in drugs case: టాలీవుడ్ అగ్ర హీరోయిన్స్‌లో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ వర్కవుట్స్, ఫిట్నెస్లు, సోషల్ యాక్టివిటీస్ అంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే. రకుల్ గత వారం రోజులుగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఏమీ పోస్ట్ చేయలేదు.
Actress Sri Reddy about Rakul preet Singh : శ్రీరెడ్డి.. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. సినిమా ఇండస్ట్రీలో ఎవరి గురించైనా, ఏమైనా అనడానికి ఏ మాత్రం వెనుకాడని శ్రీరెడ్డికి తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌పై కోపం కట్టలు తెంచుకుంది.
బాలీవుడ్ యువనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ( Sushant Singh Rajput death case ) ఆరోపణలు ఎదుర్కొంటూ.. అతనికి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన అతని ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty) కి కోర్టులో మరోసారి చుక్కెదురైంది. సుశాంత్ మరణం కేసులో డ్రగ్స్ కోణంలో దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రియా చక్రవర్తిని మూడు రోజులపాటు వరుసగా ప్రశ్నించిన అనంతరం ఈ నెల 9న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల్లో సంజన గల్రాని ( Sanjjana Garlani ) పేరు అందరికీ సుపరిచితమే. సంజన స్నేహితుడు రాహుల్ డ్రగ్స్ కేసులో ( Drug abuse case ) అరెస్ట్ అయిన అనంతరం ఆమెకు కూడా డ్రగ్ డీలర్స్‌తో సంబంధాలు ఉన్నట్టు కన్నడ మీడియాలో వార్తలొచ్చాయి.
తిరువూరు చెక్ పోస్టు వరుసగా రెండోసారి వార్తల్లోకొచ్చింది. ఇటీవల ఖమ్మం జిల్లా నుంచి కృష్ణా జిల్లాకు వెళ్తున్న ఓ కారును తిరువూరు చెక్ పోస్ట్ ( Tiruvuru check post ) వద్ద పోలీసులు తనిఖీ చేయగా అందులో భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు పట్టుపడిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా ఇదే చెక్ పోస్టు వద్ద తాజాగా ముగ్గురు విద్యార్థులు గంజాయి తరలిస్తూ పోలీసులకు దొరికిపోయారు ( B.Tech students caught peddling Ganja ).
శ్యామ్.కె.నాయుడు ( Shyam K Naidu ) తనను మోసం చేశాడంటూ సాయి సుధ ( Sai Sudha ) అనే సినీ ఆర్టిస్ట్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొన్నేళ్లుగా తనతో రిలేషన్షిప్ మెయింటెన్ చేసిన శ్యామ్ కే నాయుడు ఇప్పుడు పెళ్లి మాట దాటేస్తున్నాడని సాయి సుధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ( SR Nagar ) కేసు నమోదైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.