Vijay Vs Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ బాటలో తమిళనాడులో విజయ్ కూడా రాజకీయం ఆరంగేట్రం చేసారు. తాజాగా ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో పార్టీ స్థాపించిన తమిళ స్టార్ హీరో విజయ్.. ఇపుడు పవన్ బాటలో ఆ పని చేయబోతున్నాడా..అంటే ఔననే అంటున్నాయి.
DMK Election Manifesto: దేశంలో 18వ లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి తొలిదశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఓ వైపు అభ్యర్ధుల ఖరారు, మరోవైపు మేనిఫెస్టోలతో పార్టీలు బిజీగా ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
India Not A Nation: గతంలో తమిళనాడు మంత్రి సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. తాజాగా మరో నాయకుడు అలాంటి వ్యాఖ్యలే చేయడంతో దేశంలో తీవ్ర దుమారం రేపాయి. దేశంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Udayanidhi Stalin: సనాతనంపై వివాదాస్పద వ్యాఖ్యలతో దేశమంతా అలజడి రేపిన తమిళనాడు మంత్రి ఉదయనిది స్టాలిన్ అయోధ్య రామమందిరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రామమందిర నిర్మాణంపై పార్టీ వైఖరేంటో స్పష్టం చేశారు. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది.
Sanatan Row: సనాతనంపై దుమారం ఇంకా చల్లారలేదు. రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయనిధి స్టాలిన్ తలకు నజరానా ప్రకటించినా తగ్గేది లేదంటున్నారు. ఈ క్రమంలో ఉదయనిధి స్టాలిన్ సనాతనంపై మరోసారి స్పష్టత ఇచ్చారు.
Tamil Nadu Assembly : తమిళ నాడు సర్కారుకి, గవర్నర్‌కి మధ్య ఉన్న కోల్డ్ వార్ అసెంబ్లీ సాక్షిగా బయటపడింది. గవర్నర్ ప్రారంభోపన్యాసం మీద గందరగోళం నెలకొంది.
Udayanidhi stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయ నిధి స్టాలిన్ సినిమాలకు గుడ్ బై చెప్పి ఫుల్ టైమ్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. తాజాగా ఉదయనిధి స్టాలిన్ కి తమిళనాడు కేబినెట్లో చోటు కల్పించింది.
Udayanidhi Stalin to join Tamilnadu Cabinet: తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కి తమిళనాడు కేబినెట్లో చోటు దక్కనుందా అంటే అవుననే తెలుస్తోంది. విశ్వసనీయవర్గాల వెల్లడించిన వివరాల ప్రకారం ఉదయనిధి స్టాలిన్ ని సీఎం స్టాలిన్ మంత్రి పదవి కట్టబెట్టబోతున్నట్టు సమాచారం అందుతోంది.
DMK Saidai Sadiq Apologizes to Kushboo: బీజేపీలో నటి కుష్బూ పెద్ద ఐటమ్ అంటూ డీఎంకే లీడర్ అధిష్ఠాన వక్త సైదై సాదిక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఆయన క్షమాపణలు చెప్పారు.
Separate Tamilnadu: తమిళనాట మరోసారి విభజన స్వరం విన్పిస్తోంది. తమిళనాడుకు చెందిన మాజీ కేంద్రమంత్రి, అధికార డీఎంకే ఎంపీ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక దేశం డిమాండ్ చేస్తామని హెచ్చరించారు.
Sasikala visits actor Rajinikanth: రజనీ ఇటీవల దాదాసాహెబ్ఫాల్కే అవార్డ్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ.. రజనీకి అభినందనలు తెలిపారు. అలాగే సూపర్‌స్టార్ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆమె ఆరా తీశారు. అలాగే రజనీ భార్య లతతో కూడా ఆమె ముచ్చటించారు.
Tamilnadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలిగా చిన్నమ్మగా సుపరిచితమైన శశికళ మళ్లీ రంగప్రవేశం చేయనున్నారు.
Tamilnadu: తమిళనాట మళ్లీ రాజకీయాలు వేడెక్కబోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఏఐఏడీఎంకేలో నిరసన గళం విన్పిస్తోంది.
MK Stalin, Tamil Nadu New CM : ఎంకే స్టాలిన్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం స్టాలిన్(MK Stalin) హోంశాఖ, సాధారణ పరిపాలన, ప్రత్యేక కార్యక్రమాల అమలు, దివ్యాంగుల సంక్షేమం లాంటి శాఖల బాధ్యతలు తీసుకున్నారు. స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు అనూహ్యంగా తమిళనాడు కేబినెట్లో చోటు దక్కలేదు.
Tamilnadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే కూటమి ప్రభుత్వం రేపు కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు ఫుల్ లెంగ్త్ కేబినెట్ ఉండవచ్చని తెలుస్తోంది. కేబినెట్ మంత్రులెవరంటే..
Tamilnadu: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకుండానే ప్రభుత్వ పాలన ప్రారంభించేశారు ఎంకే స్టాలిన్. కాంట్రాక్ట్ ఉద్యోగులపై వరాలు కురిపించారు. కరోనా పరిస్థితులపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Tamilnadu Assembly Elections: తమిళనాడులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది. ప్రచారం ఆఖరి రోజు అంటే ఏప్రిల్ 4వ తేదీన ప్రచారం పీక్స్‌కు చేరింది. ఈ సందర్బంగా తమిళనాడులో వ్యక్తిపూజ పతాకస్థాయికి చేరింది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ చేతి బొటనవేలును కోసుకున్నాడు ఓ కార్యకర్త.
Tamilnadu Assembly Elections 2021: ఆల్ ఫ్రీ బాబు గతంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న జోక్. ఇప్పుడు అన్నాడీఎంకేను అనాల్సివస్తుందేమో. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారపార్టీ వరాల జల్లు కురిపిస్తోంది. ఆల్ ఫ్రీ అంటోంది. ప్రతిపక్షానికి పోటీగా అన్నీ ఉచితం అంటోంది.
Tamilnadu politics: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాట ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి, తమిళ చిన్నమ్మ శశికళ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె చేసిన ప్రకటన తమిళ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.