Nara Lokesh Chief Guest Balakrishna Daaku Maharaaj Pre Release Event: సినిమాల్లో నట సింహం.. రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్న నందమూరి బాలకృష్ణ తాను నటించిన 'డాకు మహారాజ్' సినిమాకు అల్లుడు ముఖ్య అతిథిగా రాబోతున్నాడని సమాచారం. మామ ఈవెంట్‌కు అల్లుడు అతిథిగా వస్తే ఇండస్ట్రీలోనూ.. రాజకీయాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
NBK 109: నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఎన్.బి.కె 109.. అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మొదట శ్రద్ధ శ్రీనాథ్‌ను హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమెను కాదని.. అఖండ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ప్రగ్య జైశ్వాల్ ను మరొకసారి బాలయ్య సరసన తీసుకోబోతున్నట్లు సమాచారం.
Madhurapudi Gramam Ane Nenu Trailer Out: 'మధురపూడి గ్రామం అనే నేను' అనే మూవీ ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ బాబీ రిలీజ్ చేశారు. మల్లి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా.. అక్టోబర్ 13న ఆడియన్స్‌ను అలరించనుంది.
Veera Simha Reddy and Waltair Veerayya Directors : సంక్రాంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి నటించిన వీర సింహ రెడ్డి సినిమాలు విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న క్రమంలో ఆ రెండు సినిమాల దర్శకులు ఎమోషనల్ అవుతూ రెండు థాంక్స్ నోట్లు షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
Catherine in Waltair Veerayya event నిన్న జరిగిన వాల్తేరు వీరయ్య ఈవెంట్లో కొన్ని చిత్రమైన సంఘటనలు జరిగాయి. వాల్తేరు వీరయ్య ఈవెంట్‌కు వచ్చిన కేథరిన్‌కు అనుకోకుండా బాబీకి షాక్ ఇచ్చింది. అందరి ముందు తలదించుకునేలా చేసింది.
Waltair Veerayya Review వాల్తేరు వీరయ్య సినిమాను రెండ్రోజుల క్రితమే చిరంజీవి చూశాడట. ఈ విషయాన్ని దర్శకుడు తాజాగా బయటపెట్టేశాడు. సినిమా చూసిన చిరంజీవి డబుల్ బ్లాక్ బస్టర్ అని రివ్యూ ఇచ్చేశాడట. మరి చిరు మాటలు నిజం అవుతాయో లేదో చూడాలి.
Chiranjeevi Director Bobby Movie మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ సినిమా టైటిల్ ఏంటో అందరికీ తెలిసిందే. అయితే దాన్ని అధికారికంగా దీపావళి నాడు ప్రకటించారు. టైటిల్ పోస్టర్, టీజర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Chiranjeevi Director Bobby Movie మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో రాబోతోన్న సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ను రివీల్ చేశారు.
Director Bobby tweets on Mega154: బాబీ మెగా154 షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన ఫోటోను బాబీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మన మెగాస్టార్ ఫస్ట్ డే షూటింగ్‌కు వచ్చేశారు.. ఇవాళ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని బాబీ పేర్కొన్నారు. ఉద్వేగం...ఉత్సాహం ఒకేసారి తన్నుకొస్తున్నాయంటూ పోస్ట్‌లో మెన్షన్ చేశారు బాబీ.
Chiranjeevi 154 Movie Poster: మెగాస్టార్ చిరంజీవి మరో కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. ఆయన హీరోగా నటించనున్న తన 154 సినిమా పూజా కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా చిత్రబృందం ఫస్ట్ లుక్ విడుదల చేసింది.
చిరంజీవి బర్త్ డే స్పెషల్‌గా ( Chiranjeevi birthday special ) ఆగస్టు 22న తన తదుపరి చిత్రాన్ని ప్రకటించే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో ఓ టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.