Nagpur Lady Constable | వామ్మో.. ఆ మహిళా కానిస్టేబుల్ తెలివి చూస్తే సినిమా సీన్లు కళ్లముందు కదులుతాయి. క్వారంటైన్ కేంద్రానికి ఏకంగా ప్రియుడితో వెళ్లి ఏకాంతంగా గడిపి అడ్డంగా బుక్కయింది. విషయం తెలిసి అధికారులు నాలుక్కరుచుకున్నారు.
Andhra Pradesh Covid19 Cases | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 19,393 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 18,159 కరోనా యాక్టీవ్ కేసులున్నాయి.
India CoronaVirus Cases | భారత్‌లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. దేశ వ్యాప్తంగా నిత్యం భారీగా పాజిటివ్ కేసుల నమోదుతో పాటు కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. అయితే చికిత్స అనంతరం ఇప్పటివరకూ 6,12,815 మంది కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు.
COVID19 Bill RS 1.52 Crore | దుబాయ్‌కి ఉపాధికోసం వెళ్లిన తెలంగాణ కార్మికుడు అనుకోకుండా కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. అయితే ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది 80 రోజుల తర్వాత కోలుకున్నాడు. చివరకి ఏ ఇబ్బంది లేకుండా తన స్వస్థలానికి బుధవారం చేరుకున్నాడు.
కరోనా మహమ్మారి కారణంగా సినిమా, రాజకీయ, క్రికెట్.. ఎడ్యుకేషన్ ఇలా అన్ని రంగాలకు సమస్యలు తలెత్తుతున్నాయి. అందరూ కరోనా బారిన పడుతున్నారు. నటీనటులు షూటింగ్ మానేసి ఇళ్ల దగ్గర ఉన్నా కరోనా సోకుతుందని తాజాగా టీవీ శ్రేణు పరీఖ్ (Shrenu Parikh Corona positive) తెలిపింది.
Free treatment for Corona Patients | రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టెస్టులు చేయడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ఓ ముందడుగు వేసింది.
CoronaVirus Cases In India | భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఆందోళన పెంచుతున్నాయి. ఓ వైపు రికవరీ రేటు స్థిరంగా ఉన్నప్పటికీ కరోనా మరణాల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరిగిపోతోంది. గత కొన్ని రోజులుగా రోజుకు కనీసం అయిదు వందల మందిని కోవిడ్ మహమ్మారి పొట్టన పెట్టుకుంటోంది.
COVID19 Positive Patient Travelled In RTC | 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లిన కరోనా సోకిన పేషెంట్ మరుసటిరోజు ఆర్టీసీ బస్సెక్కి ఇంటికి రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు ఆరా తీస్తున్నారు. కానీ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ (coronavirus) పరీక్షల నమూనాల సేకరణ కోసం అన్ని జిల్లాల్లో కౌంటర్లు ఏర్పాటుచేయాలని ఏపీ ప్రభుత్వం (Andhrapradesh govt) ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కరోనా పరీక్షల ఫలితాల్లో జాప్యం జరుగుతుందన్న విషయాలపై ఏపీ ప్రభుత్వం స్పందించి ఉత్తర్వులిచ్చింది.
కరోనావైరస్ ( Coronavirus ) విపత్కర పరిస్థితుల్లో ప్రతీచోట సాధారణంగా ఎవరైనా చనిపోయినా.. బంధువులు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించలేని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో కరోనా వైరస్ సోకి చనిపోతే.. ఆ బాధ వర్ణనాతీతం.. ఎందుకంటే చాలా కుటుంబాలు కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (Andhra Pradesh CoronaVirus Cases) కల్లోలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా భారీగా కేసులు నమోదువుతున్న ఏపీలో తాజాగా 1,916 మందికి కోవిడ్19 పాజిటివ్, ఏకంగా 43 మంది కరోనా మహమ్మారి బారిన పడి మరణించడం ఆందోళన రేపుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేసులు మాత్రం అదుపులోకి రావడం లేదు.
కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలను హైరిస్క్ రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో క్వారంటైన్ నియమాలతో పాటు కరోనా టెస్టులు, బస్సు సర్వీసుల (APSRTC Bus Services) విషయాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ తీవ్రతను ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ ఒకటి. అత్యధిక కేసులలో మూడో స్థానంలో కరోనా మరణాలలో ఎనిమిదో స్థానంలో భారత్ కోవిడ్19 మహమ్మారితో పోరాడుతోంది. ఈ క్రమంలో భారత్‌లో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య (India CoronaVirus Cases) 9 లక్షలు దాటింది.
Antibody immunity to Covid-19 may be short-lived | కోవిడ్19 మహమ్మారి ఎదుర్కోవడంలో యాంటీబాడీలు తగ్గిపోతున్నాయి. దీంతో రోగ నిరోధక వ్యవస్థ పనితీరు తగ్గి కరోనా వైరస్ మళ్లీ మళ్లీ సోకే అవకాశం ఉందని లండన్‌లోని కింగ్స్ కాలేజ్ పరిశోధకులు భావిస్తున్నారు.
దేశంలో పలు నగరాలలో కరోనా కేసుల (CoronaVirus Cases In India) తీవ్రత రెట్టింపయింది. దీంతో ఆయా నగరాలు మరోసారి లాక్డౌన్ దిశలు అడుగులు వేస్తున్నాయి. బెంగళూరు, ముంబై లాంటి నగరాలలో అధికారులు పటిష్ట చర్యలు తీసుకుని లాక్డౌన్ అమలు చేస్తున్నారు.
ఏపీలో కరోనా తీవ్రత చిత్తూరు జిల్లాలోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి పైన పడుతోంది. ఈ క్రమంలో కాస్త కఠినంగా వ్యవహరించడంతో పాటు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తిరుపతిలోని ట్రేడ్ యూనియన్స్ (Tirupati Trade Union) చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నాయి.
అమితాబ్ బచ్చన్ కుటుంబంలో కరోనా కలకలం రేపుతోంది. మాజీ ప్రపంచ సుందరి, స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌కి కరోనా పాజిటివ్ (Aishwarya Rai Tested Corona Positive)గా నిర్ధారించారు.
బాలీవుడ్ అగ్రనటుడు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కుటుంబం కరోనా వలయంలో చిక్కుకుంది. ఆయనతో పాటు కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. కొన్ని కారణాలతో అమిబాబ్ ఆస్పత్రిలో చేరేందుకు మొగ్గుచూపారు.
CoronaVirus cases In India | భారత్‌లో కరోనా మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు కోవిడ్19 పాజిటివ్ సంఖ్య పెరుగుతోంది, అయితే కరోనా నుంచి రికవరీ రేటు స్థిరంగా ఉండటమే దేశంలో ఊరట కలిగించే అంశం. ఈ మేరకు గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసింది.
కరోనా మహమ్మారి అమెరికాలోనే ప్రపంచంలో అన్ని దేశాల కన్నా అధిక సంఖ్యలో జనాలను బలి తీసుకుంది. అయినా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) లెక్క చేయలేదు. ఇప్పటివరకూ కనీసం ఒక్కసారి కూడా ఫేస్ మాస్క్ ధరించలేదు. కానీ మిలిటరీ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో తొలిసారిగా ఫేస్ మాస్క్ ధరించి ట్రంప్ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.