దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు లాంటి రాష్ట్రాలలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కుప్పలుతెప్పలుగా నమోదవుతున్నాయి. అయితే ఇప్పటివరకూ కేవలం పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్న గోవా రాష్ట్రంలో తొలి కరోనా మరణం నమోదైంది.
తమిళనాడు ప్రజలు సామాజిక దూరం(Cosial Distancing) నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నారు. ముఖ్యంగా మధురైలో సోషల్ డిస్టాన్సింగ్ పాటించకుండా మందు దొరికితే చాలన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. వయసు పైబడిన వారే సగానికి పైగా ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది.
దాదాపు 80 రోజుల తర్వాత ఆలయాలు తెరుచుకున్నప్పటికీ భక్తులు అంతగా సంతోషంగా లేరు. తీర్థం, ప్రసాదాలు లాంటివి లేకపోవడమే అందుకు కారణం. అయితే ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ వినూత్న ఆవిష్కరణ(Touchless Theertha Dispenser)తో ముందుకొచ్చారు.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలతో పాటు మన దేశాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా తీవ్రతను కాస్తయినా ఆపవచ్చు. ఆకలికష్టాలు తప్పించాలని భావించిన ప్రభుత్వం జూన్ 30వరకు ఉచితంగా భోజనం అందిస్తోంది.
కరోనా వైరస్(CoronaVirus) తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. కేసులు ఇలాగే పెరిగిపోతుంటే భారత్ అగ్రస్థానానికి చేరి పరిస్థితి పూర్తిగా అదుపుతప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకనుంచైనా ప్రజలు తగిన జాగ్రత్తలు వహిస్తేనే కరోనా మహమ్మారిని నియంత్రించగవచ్చు.
తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడుతున్న నేతల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ కార్యదర్శి వి. హనుమంతరావు (V Hanumatha Rao Tests COVID19 Positive) చేరారు. వీహెచ్ కరోనాకు చికిత్స పొందుతున్నారు.
ఓవైపు ఐపీఎల్ ఎప్పుడు మొదలవుతుందా అని, లీగ్ కోసం గంగూలీ (Sourav Ganguly) కసరత్తులు చేస్తుంటే మరోవైపు ఆయన కుటుంబసభ్యులు కరోనా సమస్యలో చిక్కుకున్నారు. గంగూలీ సోదరుడిని హోమ్ క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు.
Bandla Ganesh Tested COVID19 Positive | కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. వ్యాపారవేత్తలు, డాక్టర్లు, రాజకీయ నాయకులు కోవిడ్19 బారిన పడుతుండగా తాజాగా టాలీవుడ్‌కు కరోనా వైరస్ పాకింది. నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా సోకినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరణాలు (AP CoronaVirus Cases ) వందకు చేరువ అవుతున్నాయి. రోజురోజుకూ భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ప్రతిరోజూ 10వేలకు పైగా శాంపిల్స్ పరీక్షిస్తున్నారు. ఏపీ సర్కార్ భారీగా పటిష్ట చర్యలు తీసుకుంటుంది.
భారత్‌లో రోజురోజుకూ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా మరణాలు (India CoronaVirus Cases) సైతం అదే స్థాయిలో ఉండటంతో ఇతర దేశాలను వెనక్కి నెడుతూ కరోనా మరణాల జాబితాలో భారత్ పైపైకి చేరుకుంటుంది. లాక్డౌన్ సడలింపులతో మొదలైన కరోనా మరణాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
యజమాని కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో హైదరాబాద్‌లో ఫేమస్ గోకుల్ చాట్ (Gokul Chat) ను అధికారులు తాత్కాలికంగా మూసివేయించారు. సిబ్బంది, పనివారిని క్వారంటైన్‌కు తరలించారు.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న జీహెచ్ఎంసీ, పరిసర ప్రాంతాల జిల్లాల్లో 50వేల వరకు ఉచిత కరోనా పరీక్షలను తెలంగాణ సర్కార్ ప్రారంభించింది.
కరోనా కష్టకాలంలో వైద్యులు, వైద్య సిబ్బంది సేవలకు కొరత ఏర్పడుతుంది. ఈ క్రమంలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ ఫార్మాసిస్ట్స్ (TIMS Notofication 2020) 499 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళనకు గురిచేస్తోంది. లాక్డౌన్ నిబంధనలు సడలించినప్పటి నుంచీ ఏపీలో భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.
కరోనా వైరస్ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ కోవిడ్19 టెస్టులు జరిపిస్తున్నామని, తెలంగాణలో ఇప్పటివరకూ కమ్యూనిటీ స్ప్రెడ్ జరగలేదని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. కరోనా టెస్టులకు ధర (CoronaVirus Test Cost) నిర్ణయించినట్లు తెలిపారు.
కరోనా వైరస్ కేసులలో భారత్ ఒక్కో దేశాన్ని వెనక్కి నెట్టేస్తోంది. ప్రజల అజాగ్రత్త, అధికారులు, ప్రజా ప్రతినిధులు చేతులెత్తేయడం కరోనా వైరస్‌కు కలిసొచ్చినట్లుగా కనిపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కరోనా వైరస్ ప్రపంచంలో పలు దేశాలను గడగడలాడిస్తోంది. పలు రంగాల ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదికి కరోనా సోకడం పాక్‌లో కలకలం రేపుతోంది.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో హరీష్ రావు సిబ్బందిలో కరోనా కలకలం రేపింది. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు హోమ్ క్వారంటైన్‌కి వెళ్లారు.
Honey Benefits: పురాతన కాలం నుంచి ప్రజలు వినియోగిస్తున్న పదార్థాలలో తేనె ఒకటి. ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే తేనెను ప్రస్తుతం చాలా రకాలుగా ఆరోగ్య, ఇతరత్ర పనులకు వినియోగించి సత్ఫలితాలు పొందుతున్నారు.
AP CoronaVirus Cases | ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతుంది. తాజాగా ఇద్దరు వ్యక్తులు కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సొంత ప్రాంతాలకు వస్తున్న వారిలోనూ భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.