Revanth Reddy Tests Positive For COVID-19: ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికల నేపథ్యంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది.
Oxford-AstraZeneca vaccine: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. మార్కెట్లో ఫైజర్, మోడెర్నాలతో పాటు ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పనితీరు బాగుందని తెలుస్తోంది.
Telangana COVID-19 Positive Cases | రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,867కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
Telangana COVID-19 Positive Cases : తెలంగాణలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 37,079 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
COVID-19 Vaccination Latest News: 60 ఏళ్లు పైబడినవారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండి కేంద్రం జారీ చేసిన 20 వ్యాధులలో ఏదైనా ఒక సమస్య ఉన్నవారు కోవిడ్-19 టీకా తీసుకోవచ్చు. కోవిన్(Cowin) యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు
నేడు దేశ వ్యాప్తంగా రెండో దశ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. 60 ఏళ్లు పైబడినవారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండి కేంద్రం జారీ చేసిన 20 వ్యాధులలో ఏదైనా ఒక సమస్య ఉన్నవారు కోవిడ్-19 టీకా తీసుకోవచ్చు. కోవిన్(Cowin) యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
PM Modi Took His First Dose Of COVID19 Vaccine: నేడు దేశ వ్యాప్తంగా రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు.
CoronaVirus Cases In Telangana: తెలంగాణలో కరోనా వైరస్ వివరాలను రోజువారీగా విడుల చేస్తుంది. శనివారం రాత్రి 8 గంటల వరకు 176 పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఒకరు మృతిచెందారు.
COVID-19 Bulletin In Telangana: మహారాష్ట్రతో పాటు దక్షిణాది రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కనుక రేపటినుంచి రోజువారీగా కోవిడ్-19 హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
New Budget: కేంద్ర బడ్జెట్ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. 74 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా సమావేశాలు ఉండనున్నాయి. కోవిడ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Suresh Raina Arrested in Polce Raid: అసలే చలికాలం.. కానీ చలికాలంలోనే కాస్త ఎంజాయ్ ఎక్కువగా చేద్దామని సెలబ్రిటీలు భావిస్తుంటారు. సెలబ్రిటీలతో పాటు ఈ మధ్య నార్మల్ లైఫ్ జీవించేవారు సైతం మోడ్రన్ లైఫ్‌స్టైల్‌ను ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ముంబై పోలీసుల తనిఖీలలో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్ అయ్యాడు.
Covid-19 Research | కరోనావైరస్ ప్రమాదం ఇంకా పొంచి ఉంది. ఇలాంటి సమయంలో చిన్న చిన్న కారణాల వల్ల కూడా వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. తాజాగా ఇలాంటి మరొక కారణాన్ని కనుగొన్నారు పరిశోధకులు. వైరస్ డ్రాప్లెట్స్ కొంత దూరం గాలితో పాటు ప్రయాణించి ఇతరులకు సంక్రమించే అవకాశం ఉంది అని చెబుతున్నారు రీసెర్చర్స్.
Bill Gates: కరోనా వైరస్ ముప్పు ఇంకా పొంచి ఉంది. రానున్న 4-6 నెలలు చాలా డేంజర్. వైరస్ కేసులు పెరగవచ్చు. మరణాలు సంఖ్య పెరగనుంది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ హెచ్చరిక ఇది.
Eswatini Prime Minister Dies With CoronaVirus: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను నేటికీ వణికిస్తోంది. ఈ క్రమంలో ఆఫ్రికాలోని ఎస్వాతిని దేశ ప్రధానమంత్రి ఆంబ్రోస్ మాండ్వులో లామిని(52) కరోనా మహమ్మారికి బలయ్యారు. సరైన కరోనా వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు ఇంకా శ్రమిస్తున్నారు.
Pfizer vaccine in UK News Updates: ఫైజర్-బయోఎన్‌టెక్ రూపొందించిన కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను యూకేలో తీసుకోనున్న మొదటి వ్యక్తిగా భారత సంతతికి చెందిన 87 ఏళ్ల హరి శుక్లా నిలవనున్నారు. నేటి నుంచి యూకేలో ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించనున్నారు.
ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ (CoronaVIrus) నుంచి కొన్ని నెలల్లో విముక్తి కలగనుందా.. ప్రపంచ దేశాలు మళ్లీ తిరిగి పాత రోజులను ఆస్వాదించనున్నాయా అంటే WHO నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది.
CoronaVirus Cases in Telangana ఁ గత నెలతో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయినా తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. కరోనా నిర్ధారణ పరీక్షలలో 593 శాంపిల్స్ కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,69,816కి చేరుకుంది.
CoronaVirus Cases In Telangana | కరోనా వైరస్ వ్యాప్తి యథాతథంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో తాజాగా 1,196 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కోవిడ్19 నిర్థారణ పరీక్షల్లో ఈ కేసులను గుర్తించారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Chiranjeevi Tested Positive For CoronaVirus | చిరంజీవికి కరోనా సోకడంతో తెలంగాణ సీఎం కేసీఆర్, టాలీవుడ్ నటుడు నాగార్జున సహా పలువురు ప్రముఖులలో టెన్షన్ మొదలైంది. ఇందుకు కారణంగా గత శనివారం నాడు మెగాస్టార్ చిరంజీవి, బిగ్ బాస్ తెలుగు 4 హోస్ట్ నాగార్జున తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అయితే ఆ సందర్భంగా మాస్క్ లేకుండానే ఈ ముగ్గురు ప్రముఖులు కనిపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.