చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా దగ్గు, గొంతులో గరగర వంటి సమస్యలు ఎదురౌతుంటాయి. ఒక్కోసారి దగ్గు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వదలదు. అయితే కొన్ని ఆయుర్వేద చిట్కాలతో ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Home Remedies For Cold: వర్షకాలంలో చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. దీని వల్ల ఎక్కువగా మందులను ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి మందు అవసరం లేకుండా కేవలం కొన్ని ఇంటి చిట్కాలతో మీరు వర్షకాలంలో వచ్చే దగ్గు, జలుబు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
Lung Cancer Symptoms: దగ్గు సాధారణమైన సమస్యే. కానీ దీర్ఘకాలం వేధిస్తుంటే మాత్రం కేన్సర్ లక్షణం కావచ్చు. కొన్ని విధానాలతో కేన్సర్, సాధారణ దగ్గు మధ్య తేడాను గుర్తించవచ్చు.
Cough Warning Sign: చాలా మందిలో ఆధునిక జీవన శైలి కారణంగా కఫం సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నిపుణులు సూచించి చిట్కాలను, సలహాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.