Winter Season bathing: ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధంలేకుండా గుండెపోటుకు గురౌతున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్న వారు ఒక్కసారిగా కింద పడిపోయి విలవిల్లాడిపోయి చనిపోతున్నారు.
Dry skin: చలికాలం వచ్చిందంటే చాలా ప్రతి ఒక్కరు కూడా ముఖంపై పగుళ్ల సమస్యలతో బాధపడుతుంటారు. అంతే కాకుండా.. చర్మం, పెదవులు ఎక్కువగా పగులుతుంటాయి. దీని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
Frozen To Death: కెనడా-అమెరికా సరిహద్దుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ భారతీయ కుటుంబం చలికి గడ్డకట్టి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Weather forecast: తెలంగాణ రాష్ట్రం చలితో వణికిపోతోంది. గత రెండు మూడు రోజలుగా రాష్ట్రవ్యాప్తంగా అత్యల్ప ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.