Karnataka news: కాంగ్రెస్ సర్కారు ఇటీవల పలు రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు పథకంను అమలు చేస్తొంది. ఈ నేపథ్యంలో తాజాగా, మహిళలకు ఫ్రీబస్సు పథకం ఎత్తేస్తున్నారని కూడా పుకార్లు వైరల్‌గా మారాయి.
Karnataka news: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేబినెట్ లో మరల చర్చిస్తామని డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రచ్చగా మారాయి. తొందరలోనే ఉచిత బస్సు ప్రయాణంకు మంగళం పాడనున్నట్లు కూడా పుకార్లు షికార్లు కొడుతున్నాయి.
Karnataka CM Siddaramaiah's Health Secret: సాధారణంగా ఏడు పదుల వయసు దాటింది అనగానే చాలామంది షుగర్ బీపీ వంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అలాగే వయోభారంతో ఏ పనులు చేయకుండా ఉంటారు. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం ఏడు పదులు దాటిన 30 ఏళ్ల నుంచి డయాబెటిస్ ఉన్న అలుపెరుగని ఉత్సాహంతో దూసుకెళ్తున్నారు. ఆయన హెల్త్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం.
Next Karnataka CM Name List:ముడా కుంభకోణం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం సిద్దరామయ్య తన అధికారాన్ని దుర్వినియోగంతో తన భార్యకు భూములు కట్టబెట్టారనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈ ఘటనపై గవర్నర్ థాపర్ చంద్ గహ్లోత్ విచారణకు ఆదేశించగా.. ముఖ్యమంత్రి హైకోర్టును ఆశ్రయించారు. అయితే సీఎం దాఖలు చేసిన పిటిషన్‌ను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా చేస్తారనే చర్చ మొదలైంది. ఆయన రాజీనామా చేస్తే తదుపరి సీఎం ఎవరుంటారు..? అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Cm Siddaramiah: కర్ణాటకలో ముడా స్కామ్ ప్రస్తుతం రాజకీయాంగా రచ్చగా మారింది. దీనిపై గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కూడా సీఎం పై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై ఈరోజు సాయంత్రం.. సిధ్దరామయ్య అత్యవసర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
Pawan kalyan meets with siddramaiah: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కర్ణాటక అటవీ శాఖ మంత్రి బి. ఖంద్రేతో కూడా ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది.
Bengaluru GT Mall : ధోతి ధరించాడని మాల్ సిబ్బంది ఒక రైతన్నను మాల్ లోకి ఎంట్రీకి పర్మిషన్ ఇవ్వలేదు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. దీనిపై భారీగా నిరసనలు వెల్లువెత్తాయి. తాజాగా, కన్నడ సర్కారు దీనిపై మాల్ కు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది.
Hubli Girl Murder:కర్ణాటకలోని హుబ్బళీలో యువతి హత్య ఘటన తీవ్ర సంచనలంగా మారింది. దీనిపై బాధితులకు మద్దతుగా కర్ణాటకలో విద్యార్థులు, అనేక సంఘాలు నేతలు తమ నిరసలను తెలిపారు. ఇక్కడ ప్రస్తుతం ముస్లిం సమాజంసైతం యువకుడిని కఠినంగా పనిష్మెంట్ చేయాలని తమ నిరసలను తెలిపారు.
Karnataka Row: కొందరు యువకులు ఆదివారం సాయంత్రం మొబైల్ ఫోన్ షాపుకు వచ్చి హల్ చల్ చేశారు. అక్కడ షాపులో ఓనర్ హనుమాన్ చాలీసాను పెట్టుకుని వింటున్నాడు. ఇంతలో కొందరు ముస్లిం యువకులు అక్కడికి చేరుకున్నాడు. ఇది రంజాన్ ఆజాన్ సమయమంటూ అతనితో వాగ్వానికి దిగారు.
Karnataka: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు ఘటన తీవ్ర దుమారంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. రద్దీగా ఉన్న కేఫ్ లో బాంబు పేలడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా రక్త సిక్తంగా మారిపోయింది. అక్కడున్న వారంతా భయంతో పరుగులుపెట్టారు.
ఇటీవలే సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు దేశంలో ఏ రేంజ్ లో దుమారాన్ని లేపాయో అది మన అందరికి తెలిసిందే! ఈ వివాదం ముగియక ముందే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన మరింత నిప్పు రాజేసింది!
200 Units Of Free Electricity in Karnataka: కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని ప్రకటించింది. జూలై 1 నుంచి గృహ జ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.