Pawan Kalyan Meets Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దీంతో రాజకీయంగా సంచలనంగా మారింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును తప్పుబడుతూ రోడ్డెక్కారు.
Pawan Kalyan Supports To Chandrababu Naidu: కుప్పం ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలిచారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Pawan Kalyan Questions to CM YS Jagan: చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా తన నియోజక వర్గంలో పర్యటించి ప్రజలను కలవడం ఆయన విధి. ఆయన విధులను జీవో 1 ద్వారా అడ్డుకొంటున్నారా? ఈ ఉత్తర్వులు జగన్ రెడ్డికి వర్తిస్తాయా లేవా ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
Revanth Reddy On Chandrababu Naidu: గతంలో చంద్రబాబు నాయుడుకు మీడియా మొత్తం సపోర్ట్ చేసినా.. వైఎస్సార్‌ను ఏం చేయకపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలో జరిగిన కాంగ్రెస్ శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Sajjala Ramakrishna Reddy సభలు, సమావేశాల మీద ఎందుకు ఆంక్షలు విధించాల్సి వచ్చిందో అందరికీ తెలుసని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కందుకూరు ఘటన వల్లే ప్రభుత్వం జీవో జారీ చేసింది అని చెప్పుకొచ్చాడు.
YSRCP on Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సభల్లో 11 మంది ప్రాణాలు కోల్పోవడం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.
Ap News : చంద్రబాబు పెడుతున్న సభల్లో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. సభలో తొక్కిసలాట వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోతోన్నారు. తాజాగా గుంటూరు సభలోనే ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి.
Stampede at Chandrababu Naidu's Meeting: కందుకూరు దుర్ఘటన ఇంకా మర్చిపోకముందే తాజాగా గుంటూరులో మరోసారి టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు నిర్వహించిన చంద్రన్న కానుక సభ మరోసారి తొక్కిసలాటకు కారణమైంది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు మహిళలు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.
8 dead and several injured in Chandrababu Naidu's Public Meeting at Kandukur. నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ బుధవారం నిర్వహించిన 'ఇదేం కర్మ' సభలో అపశృతి చోటు చేసుకుంది.
Jr Ntr As TDP Chief: తెలంగాణలో, ఆంధ్రలో.. రెండు చోట్ల ఫెయిల్ అయిన చంద్రబాబు ఎక్కడ పొద్దుబోక బిజెపితో మూలాఖత్ అయ్యి రాష్ట్రంలో చిచ్చుపెట్టే పని మొదలు పెట్టాడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిది కాదన్న మంత్రి ఎర్రబెల్లి.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
chandrababu naidu: ఖమ్మం జిల్లాకు వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పనామా వద్ద పెను ప్రమాదం తప్పింది. పార్టీ నేతలు, కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన రాగానే క్రేన్ సహాయంతో గజమాల వేసేందుకు నేతలు ప్రయత్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.