CBN Losing In Kuppam Laxmi Parvathi Prediction: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఓడిపోతున్నాడని మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చెప్పారు. ఒక సామాన్యుడి చేతిలో అతడు ఓడిపోబోతున్నాడని వెల్లడించారు. మూడు దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏమీ చేయలేదని.. సీఎం జగన్ కుప్పం అభివృద్ధి చేశారని వివరించారు.
CBN Did Not Passed 7th Class Laxmi Parvathi Alleges Is True: కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడని మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి జోష్యం చెప్పారు. అసలు చంద్రబాబు ఏడో తరగతి కూడా పాస్ కాలేదని సంచలన ఆరోపణలు చేశారు.
Supreme Court Probe Adjourn In Cash For Vote Case: ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేయగా.. వారిద్దరిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు.
Supreme Court Probe Cash For Vote Case: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తుందా? వాళ్లిద్దరూ మళ్లీ ఓటుకు నోటు కేసులో చిక్కుకుంటారా? అనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది.
YS Jagan Hot Comments On Stone Attack In Memantha Siddham Bus Yatra: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అధినాయకులపై రాళ్ల దాడులు కలకలం రేపుతున్నాయి. తనపై జరిగిన రాళ్ల దాడిపై వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ తొలిసారి బహిరంగ వేదికపై చర్చించారు. రాళ్ల దాడి ప్రతిపక్షాలే చేయించాయని సంచలన ఆరోపణలు చేశారు.
Chandrababu Slams On YS Jagan Stone Attack: సీఎం జగన్‌పై రాళ్ల దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు 'కొత్త డ్రామా'గా అభివర్ణించారు. జగన్‌ను విలాస పురుషుడు.. పేదల రక్తం తాగే జలగ అని తీవ్ర విమర్శలు చేశారు.
Raghurama Krishnam Raju Latest News: ఎంపీ రఘురామకృష్ణరాజు ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఆయన టికెట్‌ను చంద్రబాబు నాయుడు కన్ఫార్మ్ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు స్థానంలో RRR ను అభ్యర్థిగా ప్రకటించారు.
AP Assembly Elections 2024: తనకు ఎంపీగా పోటీ చేయాలని ఆశ ఉందని.. ప్రజలు తనను అసెంబ్లీలో ఉండాలని కోరుకుంటున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. తనను స్పీకర్‌గా చూడాలని అనుకుంటున్నారని అన్నారు. తాను పోటీ చేయడంపై మరో రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందన్నారు.
EC Notice To Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడకు ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబుకు ఈసీ నోటీసులు జారీ చేసింది.
Chandrababu Naidu Is Lord Shiva: ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తాను మరో అవతారమెత్తానని.. సాక్షాత్తు పరమశివుడి అవతారం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ ప్రజల కోసంఈ అవతారం ఎత్తినట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
TDP Last Candidates List For Andhra Pradesh Polls 2024: ఏపీ ఎన్నికలకు టీడీపీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించేసింది. పొత్తులో భాగంగా తనకు దక్కిన 144, 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసి ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్ధమైంది.
Chandrababu On CM Jagan: జగన్ ఒక్క ఛాన్స్ అంటూ.. పిడిగుద్దులు గుద్దాడని చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. జగన్‌ను ఇంటికి పంపించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసే జలగ అంటూ విమర్శించారు.
Prajagalam Public Meeting Updates: ఐదు కోట్ల మంది ఆంధ్రులకు నేనున్నాంటూ భరోసా ఇచ్చేందుకు ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. మూడోసారి మోదీ ప్రధాని అవ్వడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
AP Elections: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడమే ప్రధానంగా ఏర్పడిన మూడు పార్టీల పొత్తులో సీట్లు ఖరారయ్యాయి. అత్యధికంగా టీడీపీ పొందగా.. అనంతరం బీజేపీ లోక్‌సభలో ఎక్కువ, జనసేన అసెంబ్లీ సీట్లు పొందింది. ఇక అభ్యర్థుల ప్రకటన తరువాయి.
TDP BJP Janasena Alliance: ఏపీలో అధికార వైసీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు మరోసారి ఏకం అయ్యాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.
BJP TDP Janasena Alliance: వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేయడం ఖరారు అయింది. ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. పొత్తులు ఫైనల్ కాగా.. సీట్ల పంపకంపై క్లారిటీ రావాల్సి ఉంది.
CM Jagan on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తున్నాడంటూ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అనకాపల్లి సభలో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని అన్నారు.
Chandrababu: జనసేనతో పొత్తు వలన ఏర్పడిన విబేధాలు, అసంతృప్తులను టీడీపీ అధినేత చంద్రబాబు చల్లార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పొత్తుల విషయమై పార్టీ నాయకత్వానికి కీలక సూచనలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.