Kishan Reddy Comments About 2000 Rupees Notes: అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగిపోతున్నా.. దేశంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఎరువులపై సబ్సిడీ ప్రకటించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన కిషన్ రెడ్డి... కేంద్రం రైతుల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.
8th Pay Commission Latest Update: వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు తీపి కబురు అందే అవకాశం కనిపిస్తోంది. 8వ వేతన సంఘానికి ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎలాగంటే..?
Minister Harish Rao About Vizag Steel Industry: విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రం దిగి రావడం అనేది తెలంగాణ సీఎం కేసీఆర్ సాధించిన విజయం, ఇది బిఆర్ఎస్ పార్టీ విజయం, ఇది ఏపీ ప్రజల విజయం, నిరాహార దీక్ష చేస్తున్న విశాఖ కార్మికుల విజయం అని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
Pawan Kalyan Meets Union Minister Gajendra Singh Shekawath: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి ఆయిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర కాలయాపన చేస్తోందని... రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టుని సత్వరమే పూర్తి చేసేందుకు చొరవ చూపాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Minister Harish Rao: కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపికి కూడా పడుతుంది అని అన్నారు మంత్రి హరీష్ రావు. నాడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వం, ఏం చేసుకుంటారో చేస్కోండి అన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి మాటలను తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించలేదు సరికదా.. కనీసం నోరు కూడా మెదపలేదు. కానీ ప్రజలు గుణపాఠం చెప్పారు.
Interest Rates Increased: పోస్ట్ ఆఫీసు సేవింగ్స్ స్కీమ్స్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వంటి పొదుపు పథకాలపై ఏప్రిల్ - జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లు పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది.
8th Pay Commission Update: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇటీవలె డీఏ పెంపు ప్రకటనతో పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘం అంశం కూడా తెరపైకి వస్తోంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా..?
Minister KTR Writes Letter to Central Govt: కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ సాధ్యం కాదని కేంద్రం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న నగరాలకు అనుమతి ఇచ్చి.. హైదరాబాద్‌కు అనుమతి లేదని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందని లేఖలో పేర్కొన్నారు.
8th Pay Commission Latest Updates: వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం అమలుకు కేంద్రం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం డీఏ ప్రకటన వచ్చిన తరువాత.. 8వ వేతన సంఘంపై కూడా నిర్ణయం వస్తుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు.
7th Pay commission Latest News, Tamil Nadu Government Employees will get 4 percent DA Hike in 2023. తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరం 2023 కానుక లభించింది.
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. నవంబర్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ గణంకాలు వచ్చేశాయి. అక్టోబర్‌తో పోల్చితే నవంబర్ గణాంకాల్లో ఎలాంటి మార్పు లేకపోయినా.. డీఏ ఎంత మేరకు పెరగనుందంటే..?
7th Pay commission Latest News, Central Government Employees will get Fitment Factor in 2023. కొత్త సంవత్సరం 2023లో హోలీకి ముందు కేంద్ర ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను పెంచాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Covid=19 alert: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం అయింది. ఇవాళ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సమావేశం కానున్నారు.
7th Pay Commission DA Hike Details: పెండింగ్ డీఏ బకాయిల కోసం కేంద్ర ఉద్యోగులకు ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దీనిపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 18 నెలల డీఏ నిధులు విడుదలైతే.. ఉద్యోగుల ఖాతాల్లో ఎంత నగదు జమ కానుంది..? వివరాలు ఇలా..
7th Pay Commission DA Hike Details: కరోనా కాలంలో పెండింగ్‌లో పెట్టిన 18 నెలల డీఏ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. మరి త్వరలోనే వారికి తీపి కబురు అందనుందా..? డీఏ చెల్లిస్తే ఒక్కక్కరి ఖాతాలో ఎంత జమకానుంది..? వివరాలు ఇలా..
7th Pay Commission Latest News: కేంద్ర ఉద్యోగులకు శుభవార్త. 2023 సంవత్సరంలో వారి జీతంలో భారీ పెరుగుదల ఉండబోతోంది. వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
Ration Card New Rules:: రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక. త్వరలోనే కేంద్రం 10 లక్షల రేషన్ కార్డులు రద్దు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.