Telangana Cabinet Meeting CM KCR to tour in Warangal : రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ సీఎం కేసీర్ పర్యటన. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను సీఎం పరిశీలించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. తెలంగాణలోని కరోనా పరిస్థితులతో పాటు పలు అంశాలపై కేబినెట్లో చర్చ జరిగింది.
Telangana Cabinet Meeting : తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన ఉండనుంది. ఈ మేరకు కొత్త చట్టం తీసుకొచ్చేందుకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కొనసాగిన కేబినెట్ సమావేశం. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గం.
Telangana Cabinet Meeting Minister Harish Rao : తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతోంది. తెలంగాణలో కొవిడ్ పరిస్థితులపై చర్చ జరిగింది. తెలంగాణలో కరోనా పరిస్థితులను కేబినెట్‌కు వివరించారు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు. కొవిడ్ నియంత్రణలోనే ఉందన్న మంత్రి... ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తెలంగా వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) ప్రభుత్వ మంత్రి మండలి త్వరలో సమావేశం ( Cabinet Meeting ) కానుంది. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( YS Jagan ) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై చర్చలు, కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ నెల 19న క్యాబినెట్ మీటింగ్ జరగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.