Jio Affordable Plan: జియో కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త ఆఫర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, జియో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జీ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. జియో 70 రోజుల ప్లాన్ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను కూడా ఆకట్టుకుంటుంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
BSNL Best Fiber Plan: గత కొద్దికాలంగా బీఎస్ఎన్ఎల్ జోరు పెరిగింది. కొత్త కొత్త ప్లాన్స్‌తో ముందుకొస్తోంంది. ఇప్పుడు కొత్తగా 1999 రూపాయల ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో అత్యంత వేగవంతమైన డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
BSNL Cheap and Best Plans: దేశంలోని అన్ని టెలీకం కంపెనీలు టారిఫ్ ప్లాన్స్ పెంచేశాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ ధరల్ని పెంచేశాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ టెలీకం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ అత్యంత చౌక ధరకే ప్లాన్స్ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Airtel Postpaid Plans: భారతి ఎయిర్టెల్ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇంతక ముందు రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ.155కి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పెంపునకు ప్రధాన కారణాలు మాత్రం ఇంకా తెలుపలేదు.
BSNL Plans: బీఎస్ఎన్ఎల్ కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రవేశపెట్టింది. గతంతో పోలిస్తే ధరల్ని పెంచి..ప్రయోజనాలు మాత్రం తగ్గించేసింది బీఎస్ఎన్ఎల్ సంస్థ. బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
BSNL Discount offer: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ 4 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.
BSNL Cheapest Plan: టెలికాం కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వరంగ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది. ప్రైవేట్ సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలకు పోటీగా ప్లాన్స్ ను సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతోంది. కేవలం రూ.106 రీఛార్జ్ ప్లాన్ లో 84 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులోకి తీసుకొచ్చింది.
BSNL Unlimited Plans: మొబైల్ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సరికొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టింది. కేవలం రూ.200 లేదా అంతకంటే తక్కువ ధరతో అన్ లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటా పొందవచ్చు. అదెలాగో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
BSNL Latest News : బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ ప్లాన్లలో కొన్ని మార్పులు చేసింది. అతి తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్లతో పాటు అధిక ధర ఉన్న రీఛార్జ్ ప్లాన్లను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. రూ .47 రీఛార్జ్ కూపన్, రూ .109 ప్లాన్ వోచర్, మరియు రూ .998 స్పెషల్ టారిఫ్ వోచర్, రూ .1098 రీఛార్జ్ ప్లాన్లు నిలిపివేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.