Hareesh Rao : బీజేపీ బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై గురి పెట్టిందా..? ఇటీవల కేంద్ర మంత్రి హరీష్ రావును పొగడ్తలతో ముంచెత్తడం వెనుక మతలబు ఏంటి..? హరీష్ రావును ఏమైనా లైన్లో పెట్టే పనిలో బీజేపీ ఉందా..? హరీష్ రావును ఆ కేంద్ర మంత్రి ఆకాశానికెత్తడంపై తెలంగాణ పాలిటిక్స్ లో ఎలాంటి చర్చ జరుగుతుంది. పార్టీ పరంగా బద్ద శత్రువులైన వ్యక్తిగతంగా హరీష్ రావును ప్రశంసించడం వెనుక కారణం ఇదేనా..?
Telangana BJP Plan to GHMC Election: తెలంగాణలో మరింత బలపడేందుకు కమలం పార్టీ ప్లాన్ మార్చిందా..! కొద్దిరోజులుగా స్తబ్ధుగా ఉన్న నేతల్లో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తోందా..! త్వరలో గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. అంతలోపు పదునైన వ్యూహాలతో రేవంత్ సర్కార్‌ను ఇబ్బంది పెట్టేందుకు కమలం నేతలు ప్రణాళికలు రచిస్తున్నారా..! ఇంతకీ కమలం పార్టీ నేతల వ్యూహా మేంటి..!
BJP Telangana Manifesto 2024: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే జాతీయ స్థాయిలో తన మేనిఫేస్టోను విడుదల చేసింది. తాజాగా తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేకంగా సంకల్ప పత్రాన్ని విడుదల చేసింది.
Yennam Srinivas Reddy Suspended From BJP: తెలంగాణలో బీజేపి మరో నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. " మాజీ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని భావిస్తున్నందున ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ తెలంగాణ బీజేపి నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
Telangana Bjp: తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలను కేంద్ర పదవి ఊరిస్తోంది. సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత...మరో కీలక పదవి అప్పగిస్తారని ప్రచారం జరిగింది.
Telangana Bjp: తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలను కేంద్ర పదవి ఊరిస్తోంది. సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత...మరో కీలక పదవి అప్పగిస్తారని ప్రచారం జరిగింది.
BANDI SANJAY FIRE ON KCR : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పధాధికారుల సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభోపన్యాసం చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ తీరును ఎండగట్టారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మాజీ ఎంపీ ఒకరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ తో భేటి కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ( GHMC Elections 2020 ) ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ను నిలువరించిన రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి అగ్ర నాయకత్వం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన నేరం కింద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ( Bandi Sanjay ) నల్గొండ జిల్లా పెద్దవూర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెద్దవూర మండల పరిధిలోని బత్తాయి తోటలను పరిశీలించి రైతులను కలిసేందుకు వచ్చిన బండి సంజయ్... అక్కడే ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆయన వెంట బీజేపి జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డితో పాటు పార్టీకి చెందిన స్థానిక నేతలు కూడా ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.