Bhola Shankar vs Jailer: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ ఆగస్టు 11న రిలీజ్ అవుతూ ఉండగా దానికి పోటీగా రజనీకాంత్ జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీన రిలీజ్ అవుతోంది.
Bhola Shankar New Schedule చిరంజీవి తాజాగా కోల్‌కతాకు వెళ్లాడు. భోళా శంకర్ కోసం యూనిట్ అంతా కూడా కోల్‌కత్తాకు వెళ్లింది. అయితే భోళా శంకర్ సినిమా కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిరు నిన్న స్పెషల్ ఫ్లైట్‌లో కోల్‌కతాకు వెళ్లిన సంగతి తెలిసిందే.
Tamannaah Bhatia Unbuttoned Photo in Instagran: రీసెంట్ గా తమన్నా ఒక హాట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది, అందులో ఆమె షర్టు బటన్స్ మొత్తాన్ని విప్పేసి ఎద అందాలు కనిపించే విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
Venu Yeldhandi about Chiranjeevi బలగం సినిమాతో వేణు పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. వేణు లాంటి కమెడియన్‌గా బలగం లాంటి ఎమోషనల్ సినిమా తీసి, ఏడిపించేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు.
Trolls And Memes On Bhola Shankar చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ మీద ప్రస్తుతం ట్రోల్స్, మీమ్స్ పడుతున్నాయి. ఉగాది సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ మీద జనాలు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో మెహర్ రమేష్ నవ్వులపాలు అవుతున్నాడు.
Bhola Shankar Release Date మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆగస్ట్ 11న ఈ సినిమాను రిలీజ్ చేయబోతోన్నట్టుగా మేకర్లు అప్డేట్ ఇచ్చారు.
Bhola Shankar Set on Fire భోళా శంకర్ సినిమా సెట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా సెట్లో అగ్రి ప్రమాదం చోటు చేసుకుందనే వార్త దావానంలా వ్యాపిస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.
Chiranjeevi as Powerstar Pawan kalyan Fan: భోలా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
Chiranjeevi Dance With 200 Members మెగాస్టార్ చిరంజీవి తెరపై వేసే స్టెప్పులు ఏ రేంజ్లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆరుపదుల వయసులోనూ ఆయన గ్రేస్‌తో వేసే స్టెప్పులకు అంతా ఫిదా అవుతుంటారు. మరోసారి భోళా శంకర్ అంటూ చిరు దుమ్ములేపేయబోతోన్నాడు.
Netflix Upcoming Telugu Movies: నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ఎక్కువగా ప్రాంతీయ భాషల మీద దృష్టి పెట్టి తాము రిలీజ్ చేయబోయే తెలుగు సినిమాల లిస్టు రిలీజ్ చేసింది. ఆ వివరాలు
Keerthy Suresh To Marry A politician Soon: కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కుతున్నట్టు తెలుస్తోంది. ఆమె త్వరలోనే ఒక పొలిటీషియన్ తో ఏడడుగులు వేయనుందని అంటున్నారు.
Keerthy Suresh Hot Photos: తాజాగా స్లీవ్ లెస్ టాప్ ఒకదాని ధరించి అందులో కిల్లర్ లుక్ లో కవ్విస్తోంది మహానటి. కీర్తి సురేష్ బోల్డ్ పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధమైందని అంటున్నారు.
Bhola Shankar First Look: చిరంజీవి హీరోగా.. మెహర్ రమేశ్ దర్శకత్వంలో వస్తున్న మూవీ భోళాశంకర్. ఈ మూవీలో చిరంజీవి ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో చిరు లుక్ ఎలా ఉందంటే..
Tamannaah Bhatia "Feels Like A Goddess" Only When She... : ఎప్పుడూ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో తళుక్కుమనే తమన్నా ఇపుడు నల్ల చీర, బ్లౌజ్లో నెత్తిన కిరీటంతో, ఒంటి నిండా ఆభరణాలు వేసుకుని అరటాకులో భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అరటాకులో ఇడ్లీ, వడ, దోస ఆరగిస్తున్న తమన్నా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Chiranjeevi Bhola Shankar Movie: మెగాస్టార్ చిరంజీవి కథనాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం 'భోళాశంకర్' (Chiranjeevi Bhola Shankar Movie). ఈ సినిమా పూజాకార్యక్రమాలు గురువారం హైదరాబాద్ లో జరిగాయి. ఇందులో చిరుకు సోదరిగా కీర్తి సురేష్, హీరోయిన్గా తమన్నా నటించనున్నారు.
Bhola Shankar On November 11th opening puja :చిరంజీవి (Chiranjeevi) అతనికి భోళా శంకర్ (Bholaa Shankar) అనే ప్రాజెక్ట్‌ని అప్పగించారు. మెగా ఫ్యాన్స్ మొత్తం ఈ విషయంలో ఆశ్చర్యపోయారు. ఈ మూవీ తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకు రీమేక్‌గా రూపొందుతోంది.
Bhola shankar Sarkaru Vaari Paata teams releases Keerthi Sureshs birthday poster: మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న కీర్తి.. ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్, సర్కారు వారి పాట, గుడ్‌లక్ సఖి చిత్రాల్లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్ము. నేడు (అక్టోబర్ 17, ఆదివారం) కీర్తి సురేశ్ పుట్టినరోజు. ఇక కీర్తి నటిస్తోన్న సినిమాల నుంచి కీర్తి బర్త్‌డే సందర్భంగా ఫుల్ అప్డేట్స్.. పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.