Year Ender 2024 Disaster Movies: 2024లో డబ్బింగ్ సినిమాల్లో మెజారిటీ సినిమాలు తెలుగు బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ కాలేదు. దాదాపు తెలుగులో విడుదలైన బడా తమిళ స్టార్ హీరోల సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి.
Bharatheeyudu 2 Closing Collection: లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’.లైకా ప్రొడక్షన్స్ భారీగా నిర్మించింది. అపుడెపుడో 28 యేళ్ల క్రితం విడుదలైన ‘భారతీయుడు ’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా గత నెల విడుదలై నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రన్ ముగిసింది.
Bharatheeyudu 2 : శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘భారతీయుడు 2’. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. అయితే.. ఈ సినిమాను భారతీయుడు 2, మరియు 3 కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు పెట్టినట్టు కోలీవుడ్ ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
Tollywood top dubbed movies openings: టాలీవుడ్ సినిమాలు ఇతర భాషల్లో డబ్బై మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ప్యాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత డబ్బింగ్ చిత్రాల తాకిడి మొదలైంది. తాజాగా కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ మూవీ తెలుగులో మంచి బిజినెస్ చేసింది. అంతేకాదు తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఓవరాల్ గా తెలుగులో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల విషయానికొస్తే..
Bharateeyudu 2 2days collections: కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘భారతీయుడు 2’. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు వసూళ్లను రాబట్టింది. రెండో రోజు ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందంటే..
Bharateeyudu 2 Review: డైరెక్టర్ శంకర్, హీరో కమలహాసన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం భారతీయుడు 2. ఈ సినిమాను తెరకెక్కించడంలో శంకర్ విఫలమయ్యారు.. అందుకే ఈరోజు పాన్ ఇండియా పరంగా విడుదలైన ఈ సినిమా.. కేవలం పర్వాలేదు అనిపించుకుంది. ఈ చిత్రం మొదటి భాగం బ్లాక్ బస్టర్ కాగా.. రెండో భాగం పై అంచనాలు భారీగానే ఉందిన్నాయి. అయినా కానీ శంకర్ దర్శకత్వం ఆ అంచనాలను అందుకోలేకపోయింది.
Bharatheeyudu 2 Movie Review: 28 యేళ్ల క్రితం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘భారతీయుడు’. ఈ సినిమా క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇపుడీ మూవీకి సీక్వెల్ గా ‘భారతీయుడు 2’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సఫలమైందా.. ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Bharatheeyudu 2 First Review: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘భారతీయుడు 2’. దాదాపు 28 యేళ్ల క్రితం విడుదలైన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందించారు. మరి ఈ సినిమాతో కమల్ హాసన్ మరో హిట్ అందుకున్నాడా. లేదా మన ఫస్ట్ రివ్యూలో చూద్దాం..
Bharatheeyudu 2: కమల్ హాసన్ , శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘భారతీయుడు 2’ మూవీ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. అపుడెపుడో 28 క్రితం తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం 8 రోజుల పాటు టిక్కెట్ రేట్స్ పెంచుకోడానికి ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. టికెట్ రేట్స్ పెంపు అనేది భారతీయుడు 2కు ప్లస్ అవుతుందా.. మైనస్ గా మారుతుందా ?
Bharatheeyudu 2 First Review: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా సిద్ధార్ధ్ మరో ముఖ్యపాత్రలో నటించిన మూవీ ‘భారతీయుడు 2’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు పెద్దగా ఇంప్రెసివ్ గా లేకపోయినా.. భారతీయుడు బ్రాండ్ తో ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో మంచి బిజినెసే జరిగింది. తెలుగులో ఈ సినిమా రికార్డు బ్రేక్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేయడం విశేషం.
Tollywood Top Dubbed Movies Pre Release Business: మన తెలుగు సినిమాలు ఇతర భాషల్లో డబ్బై మంచి వసూళ్లనే సాధిస్తున్నాయి. ప్యాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత ఇది ఎక్కువ అయింది. తాజాగా కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ మూవీ తెలుగులో మంచి బిజినెస్ చేసింది. మొత్తంగా ‘భారతీయుడు 2’తో పాటు తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డబ్బింగ్ సినిమాల విషయానికొస్తే..
Bharatheeyudu 2:‘భారతీయుడు 2’ సినిమా హిట్టు కావాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కమల్ హాసన్ సినిమాకు రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఎందుకు పూజలు చేస్తున్నారనేది ఆశ్చర్యంగా ఉందా. అందుకే ఈ సినిమా సక్సెస్ కావాలని ప్రత్యేకంగా పూజు చేస్తున్నారట.
Bharatheeyudu 2: కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు 2’. ఈ సినిమా రిలీజ్ కు దగ్గర పడుతున్నా.. ఈ సినిమాపై తెలుగు సహా ఇతర భాషల్లో పెద్ద హైప్ మాత్రం రావడం లేదు. తాజాగా హిందీలో కూడా ఈ సినిమాకు అనుకున్నంత రేంజ్ లో బిజినెస్ కాలేదనే టాక్ నడుస్తోంది.
Bharatheeydu 2: యూనివర్సల్ హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు 2’. 28 యేళ్ల క్రితం విడుదలైన ‘భారతీయుడు’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ సందర్బంగా కమల్ హాసన్ భారతీయుడు 2 మూవీపై ఎమోషనల్ అయ్యారు.
Bharatheeyudu 2: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన 'భారతీయుడు' ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'భారతీయుడు 2' రాబోతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో పాటు.. ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున స్టార్ట్ చేయబోతుంది.
Shankar Daughter Wedding Reception: దక్షిణాది సినీ రంగంలో సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులతో తనదైన శైలిలో మెప్పించిన దర్శకుడు శంకర్. తాజాగా ఈయన పెద్ద కుమార్తె వివాహాం సోమవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రణబీర్ సింగ్ చేసిన డాన్స్ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Celebs attend Shankars daughter wedding: దక్షిణాది సినీ దిగ్గజ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహాం ఈ సోమవారం అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీక్‌తో ఘనంగా జరిగింది. మంగళవారం సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసారు. ఈ వేడుకకు నార్త్, సౌత్ తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల నుంచి సినీ ప్రముఖుల హాజరై నూతన వధూవరులను ఆశ్వీర్వదించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.