Bay of Bengal: నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో బుధవారం కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడనున్నాయి, ఆ వివరాలు ఇప్పుడు వీడియోలో చూద్దాం.
బంగాళాఖాతంలో ఈ నెల 9న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో మరో రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Sithrang cyclone updates: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం తుఫానుగా మారింది. మంగళవారం సిత్రాంగ్ తూపాను పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రానున్న మూడ్రోజుల్లోనూ భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
Heavy Rains Alert: ఏపీలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు రానున్న వారం రోజుల్లో సూపర్ సైక్లోన్ హెచ్చరిక కూడా జారీ ఆయింది.
Heavy Rains: ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. అతి భారీ వర్షాల ముప్పున్న జిల్లాలివే..
Severe depression formed in the Bay of Bengal weakened and became a depression. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనంగా మారి అల్పపీడనంగా ఏర్పడింది.
Heavy Rains Alert: అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరో ఐదు రోజులు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. అటు ఏపీలో కూడా ఇదే పరిస్థితి. మరో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పవని ఐఎండీ హెచ్చరించింది.
Heavy Rains: ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ, ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ హెచ్చరించింది.
Southwest monsoons extend into parts of the southwestern Arabian Sea, parts of the southeastern Arabian Sea, the Maldives, the Comorin region, the south and east central Bay of Bengal, and parts of the northeastern Bay of Bengal
Asani Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను రానున్న 2-3 రోజుల్లో ప్రభావం చూపనుంది. ఈ తుపానుకు అసనీగా నామకరణం చేశారు. ఎవరు చేశారు, అసనీ అంటే అర్ధమేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Cyclone Asani Update Today : వాతావరణ కేంద్రం కాస్త ఊరట కలిగించే మాట చెప్పింది. తుఫాన్ అసాని ఒడిశా- ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటే అవకాశం లేదని వెల్లడించింది. అయినా కొన్ని చోట్ల భారీ వర్షాలు తప్పేలా లేవు. ప్రస్తుతం తీరానికి సమాంతరంగా తుఫాన్ కదులుతోంది.ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ, ఒడిశా, బెంగాల్ లో వర్షాలు కురవనున్నాయి.
Asani Cyclone: మండు వేసవిలో తుపాను వణికిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను ప్రభావంతో అండమాన్ దీవుల్లో అప్రమత్తత జారీ అయింది. లోతట్టు ప్రాంత ప్రజల్ని తరలిస్తున్నారు.
AP Heavy Rains: ఏపీలో వేసవి కాలం వర్షాలతో ప్రారంభం కానుంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండం కావడంతో..రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలుస్తోంది.
AP Temperatures: ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు అతివేగంగా పడిపోతున్నాయి. ఈశాన్యం నుంచి బలంగా వీస్తున్న గాలులు, అకాల వర్షాల కారణంగా చలి విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు ఉదయం వేళల్లో భారీగా పొగమంచు పడుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.