Imd weather update: రానున్న మూడు రోజుల పాటు ఇరు తెలుగు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ తాజాగా, పలు హెచ్చరికలను జారీ చేసింది.
Hyderabad: హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లగా ఉంది. ఈ క్రమంలో కాసేపటి నుంచి పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంది.
Telangana Weather Update: తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీగా వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది.
Weather Update In Telangana: తెలంగాణలో రాగల మూడు రోజుల్లో బలమైన గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ, ఆగ్నేయ దిశలనుంచి బలమైన గాలులు వీచడం వల్ల తెలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది.
Rain Fall In Tirumala: తిరుమలలో భక్తులకు భారీ ఊరట లభించింది. కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో భారీ వర్షంకురిసింది.
Smell From Soil: సాధారణంగా వర్షం పడిన తర్వాత మట్టి లోపల నుంచి ఒక రకమైన మంచి వాసన వస్తుంది.దీన్ని ఎంజాయ్ చేయడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా పల్లెటూర్లలో ఉండేవారికి ఈ అనుభవం ఎక్కువగా ఉంటుంది. తొలకరి సమయంలో వర్షం పడటం వల్ల భూమి నుంచి ఒకరకమైన సువాసన వస్తుంది.
Heavy Rains: ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ, ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ హెచ్చరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.