Folk Artists Celebrates Bonalu At Baddi Pochamma Temple: వేములవాడలోని బద్ది పోచమ్మ అమ్మవారికి తెలంగాణ జానపద కళాకారులు బోనాలు సమర్పించారు. ప్రతియేటా గూగుల్ అమ్మ, యూట్యూబ్ తల్లి పేరిట బోనాలు ఇవ్వడం సంప్రదాయంగా మార్చారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఉపాధి పొందుతున్న కళాకారులు కృతజ్ఞతగా ఈ సంబరాలు చేసుకున్నారు.
Artists Celebrates Google YouTube Bonalu: తమకు జీవనోపాధి కల్పిస్తున్న గూగుల్, యూట్యూబ్లకు కృతజ్ఞతలుగా కళాకారులు బోనాలు సమర్పించారు. గూగుల్ అమ్మ బోనాలు.. యూట్యూబ్ తల్లి బోనాలు అంటూ వేములవాడలోని బద్ది పోచమ్మకు కళాకారులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
Artists Celebrates Google Amma Bonalu And YouTube Bonalu: బోనాలు అంటే గ్రామ దేవతలకు సంబంధించినవి. కానీ గూగుల్ అమ్మ బోనాలు.. యూట్యూబ్ తల్లి బోనాలు విన్నారా ఎప్పుడైనా? కళాకారులు చేసుకున్న ఈ సరికొత్త బోనాల ఉత్సవాల ఏమిటో చూద్దాం!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.