Jyeshta Masam Precautions: హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠమాసానికి ప్రత్యేకత ఉంది. వేసవికాలంలో ఈ నెల ఎండలు మండుతుంటాయి. ఈ సమయంలో తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. అందుకే జేష్ఠమాసం అప్రమత్తంగా ఉండాలి.
Gajalaxmi Rajayogam Effect: జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది.
Solar Eclipse 2023: ఇవాళ ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఇండియాలో కన్పించకపోయినా ఇవాళ కొన్ని ఉపాయాలు ఆచరిస్తే గ్రహణం దుష్ప్రభావం నుంచి కాపాడుకోవచ్చు. అంతేకాకుండా అపారమైన ధన సంపద లభిస్తుంది.
Akshaya Tritiya 2023: హిందూ మతం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత రాశిలో ప్రవశిస్తుంటుంది. గ్రహాల గోచారం, రాశి పరివర్తనాలకు విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గురు గ్రహం మేష రాశిలో ప్రవేశించనుండటం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం..
Astro tips for Money: లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి వాస్తు శాస్త్రంలో అనేక చిట్కాలు చెప్పబడ్డాయి. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే ఎలాంటి పనులు చేయాలో తెలుసుకుందాం.
Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి మారుతుంటుంది. అదే సమయంలో ప్రతి గ్రహానికి ఓ ప్రాధాన్యత, మహత్యముంటాయి. అందుకే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిలో ప్రవేశించడం లేదా గోచారం చేసినప్పుడు ప్రభావం ఒక్కోలా ఉంటుంది.
Guru Chandala yogam 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో నిర్ణీత సమయంలో వివిధ గ్రహాలు వేర్వేరు రాశుల్లో పరివర్తనం చెందుతుంటాయి. గ్రహాల రాశి పరివర్తనం ప్రభావం కొన్ని రాశులపై అనుకూలంగా, మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటోంది. గ్రహాల కలయికతో జరిగే పరిణామాలేంటో పరిశీలిద్దాం!
Viprit Rajayogam: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల నక్షత్ర గోచారం ప్రబావం మన జీవితాలపై ప్రభావం పడుతుంది. కుండలిలో ఏర్పడే రాజయోగం కొన్ని రాశులకు లాభదాయకం కానుంది. ముఖ్యంగా 50 ఏళ్ల తరువాత ఈ రాశివారికి జీవితం మారిపోనుంది. కనకవర్షం కురవనుంది.
Grah Shanti Upay: ఆస్ట్రాలజీలో రాహువు, కేతువు మరియు శని గ్రహాలను దుష్ట గ్రహాలుగా భావిస్తారు. జాతకంలో ఈ గ్రహాలను శాంతింపజేయడానికి జ్యోతిష్య శాస్త్రంలో అనేక పరిహారాలు చెప్పబడ్డాయి.
Shani Mahadasha 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని గ్రహాన్ని న్యాయదేవత, కర్మ ఫలదాతగా పిలుస్తారు. శని దోషం, శని మహాదశ వ్యక్తి జీవితంపై ప్రభావం చూపిస్తుంది. ఆ వ్యక్తి కుండలిలో శని శుభస్థితిలో ఉంటే 19 ఏళ్ల పాటు ఆ వ్యక్తికి అంతా సుఖమే.
Black Thread Remedies: జ్యోతిష్యశాస్త్రంలో వివిధ సమస్యలకు పరిష్కారంగా ఎన్నో ఉపాయాలున్నాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం మంత్రాలు తంత్రాలతో ఎదురయ్యె దుష్పరిణామాల్నించి విముక్తకి పొందే మార్గాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
Jupiter transit 2023: గ్రహాల రాశి పరివర్తనం, గోచారంతో చాలా సార్లు గ్రహాల యుతి ఏర్పడుతుంది. జ్యోతిష్యం ప్రకారం గ్రహాల యుతి అంటే ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాల కలయికకు అత్యంత ప్రాధాన్యత, మహత్యముంటాయి.
Astro Success Mantra: జ్యోతిష్యం ప్రకారం మనిషి జీవితంలో విజయం లేదా అపజయం సాధించాలంటే అన్నింటికీ ఓ కారణముంటుంది. ఓ నమ్మకముంటుంది. ఒక్కోసారి కొంతమంది ఎంతగా ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేరు. ఇలాంటివాటికి జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని ఉపాయాలున్నాయి..
These Two zodiac signs will play Holi 2023 with these colors. వృషభం మరియు తులా రాశి వ్యక్తులు ఈసారి హోలీని ఏ రంగులతో మరియు ఎలా ఆడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Coins in Rivers: నదీ నదాల్లో సముద్రాల్లో ప్రవహించే వాగులు వంకల్లో కాయిన్స్, ఇతర వస్తువులు వేయడం అనాదిగా వస్తున్న అలవాటు. ఇలా చేయడం వల్ల కోర్కెలు నెరవేరుతాయనేది కొందరి నమ్మకం. ఇది నిజమా కాదా, అసలు నదుల్లో కాయిన్స్ వేయడం వెనుక మతలబేంటనేది తెలుసుకుందాం..
Vastu Tips: హిందూమతంలో వాస్తుశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఇంట్లో చిన్న చిన్న వస్తువులే ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించే పరిస్థితి కల్పించవచ్చు. ఏ వస్తువులు ఎలాంటి ప్రభావం కల్గిస్తాయో తెలుసుకుందాం.
Vastu Tips: వాస్తుశాస్త్రం ప్రకారం తాబేలు అత్యంత శుభ సూచకం. ఇంట్లో తాబేలు ఉంచడం సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. తాబేలు విష్ణువు అవతారమైనందున ఆ ఇంట్లో లక్ష్మీదేవి, విష్ణువు కటాక్షం లభిస్తుందంటారు.
Surya Guru Yuti 2023: సూర్యుడు, గురుడు రెండు గ్రహాలను జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మహత్యం కలిగినవిగా భావిస్తారు. దానం, పుణ్యం, చదువు, జ్ఞానం, ధార్మిక పనులకు కారకుడిగా గురు గ్రహాన్ని భావిస్తారు. అందుకే ఈ రెండు గ్రహాల యుతికి మరింత ప్రాధాన్యత ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.