ఏపీలో ప్రతిపక్ష టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా సీఎం జగన్ తన కేబినెట్లో మహిళా ప్రతినిధులకు అవకాశం కల్పించారని అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు కల్గిస్తోంది. చేనేత వస్త్రాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ లో వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ట్యాగ్ చేయడం సంచలనంగా మారింది.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం హామీలను అమలుచేశామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఆ ధైర్యంతోనే గడపగడపకూ వెళ్తున్నామని అన్నారు. విజయనగరం జిల్లా రాజాం కార్యకర్తలతో సమావేశం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు.
YSRCP Plenary 2022: ఏపీలో వైసీపీ ప్లీనరీకి అంతా సిద్ధమైంది. రెండు రోజుల పాటు ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ప్లీనరీకి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.
AP Assembly Monsoon Session: ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 19 నుంచి 23 వరకు సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
Kethireddy Venkatrami Reddy: బీజేపి నేతలపై అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు వాహనాల్లో తిరిగినంత మాత్రాన్నే గొప్పవాళ్లు అయిపోరని.. నాలుగు బాంబులకే చెల్లాచెదురు అవుతారని ఎద్దేవా చేశారు.
Hero Vishal Reaction over Contesting in Kuppam: కుప్పంలో వైసీపీ తరుపున పోటీ చేయబోతున్నాడంటూ తనపై జరుగుతున్న ప్రచారం పట్ల విశాల్ స్పందించారు. కుండబద్దలు కొట్టినట్లు అసలు విషయం చెప్పేశారు.
Athmakuru By Election Result 2022: ఆత్మకూరు సహా దేశవ్యాప్తంగా జరిగిన 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఆత్మకూరులో వైసీపీ 1లక్ష మెజారిటీ సాధిస్తుందా లేదా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Midnight High Drama in Chittoor: చిత్తూరు మాజీ మేయర్ హేమలత గాయాలతో ఆసుపత్రిలో చేరారు. గురువారం అర్ధరాత్రి పోలీస్ జీపు ఆమెను ఢీకొట్టినట్లు అనుచరులు ఆరోపిస్తున్నారు.
HC Relief for Ayyanna Patrudu : ఏపీలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కబ్జా ఆరోపణలు, ఆయన ఇంటి గోడ కూల్చివేత హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో తాజాగా హైకోర్టు స్టే విధించింది.
Huge Police Force at Ayyanna Patrudu House: అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆయన ఇంటి ప్రహరీ గోడను తొలగించేందుకు వెళ్లిన మున్సిపల్ అధికారులను కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
All eyes are glued on BJP national president JP Nadda's two-day visit to Andhra Pradesh as political circles are agog with debates over the possible alliances in the next elections
Purandeswari on Alliance: ఆత్మకూరు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థికే జనసేన మద్దతు ఇస్తుందన్నారు ఆ పార్టీ నేత, కేంద్రమాజీ మంత్రి పురందేశ్వరి. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు.
Theft in KVP House: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్‌లోని కేవీపీ నివాసంలో రూ.46 లక్షల విలువైన డైమండ్ నెక్లస్ చోరీకి గురైంది.
Kodali Nani Counter to Pawan Kalyan: మాజీ మంత్రి కొడాలి నాని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు. పవన్ సొంత ఆలోచన లేని వ్యక్తి అని, రాజ్యాంగంపై కనీస అవగాహన లేని వ్యక్తి అని విమర్శించారు.
AP news: వైసీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించనట్లు సమాచారం.
Chandrababu Naidu Kuppam Tour: కుప్పంలో పర్యటించిన చంద్రబాబు నాయుడకి ఓ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎదురైందని... శివ అనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానిపై ఆయన ఫైర్ అయ్యారని ప్రచారం జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.